కాజల్‌ మార్నింగ్‌ హగ్‌ ఎవరికిచ్చిందో తెలుసా?.. ఎవరికో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. అదృష్టం అంటే దానిదే మరి!

Published : Jan 16, 2023, 12:22 PM IST

తెలుగు తెర అందాల చందమామ కాజల్‌ తల్లి అయిన తర్వాత అడపాదడపా సోషల్‌ మీడియాలో మెరుస్తుంది. ఊహించని విధంగా హాట్‌ షో చేస్తూ ఆకట్టుకుంటుంది.   

PREV
16
కాజల్‌ మార్నింగ్‌ హగ్‌ ఎవరికిచ్చిందో తెలుసా?.. ఎవరికో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. అదృష్టం అంటే దానిదే మరి!

కాజల్‌ మార్నింగ్‌ హగ్గింగ్‌ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. గుర్రమెక్కిన కాజల్‌, మార్నింగ్‌ రైడింగ్‌ చేసింది. అంతేకాదు గుర్రాన్ని హగ్‌ చేసుకుంది. ప్రేమతో హార్స్ ని హగ్‌ చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఎర్లీ మార్నింగ్‌ హగ్స్ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్‌ చక్కర్లు కొడుతుంది. 
 

26

కాజల్‌ మార్నింగ్‌ హగ్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదృష్టం అంటే హార్స్ డే అంటున్నారు. కాజల్‌ ఇంత గట్టిగా హగ్‌ ఇస్తే గుర్రాన్ని ఆపేదెవరు? అంటూ కొంటెగా, చిలిపిగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. 
 

36

కాజల్‌ మాతృత్వాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. తన కుమారుడు నీల్‌ కచ్లుతోనే గడుపుతుంది. అతని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది కాజల్‌. వాటిని చాలా వరకు ఫోటోల రూపంలో బంధించి కొన్నింటిని అభిమానులతో పంచుకుంటుంది. అభిమానులను అలరిస్తుంది. 

46

మరోవైపు కాజల్‌ తల్లి అయినా తర్వాత మరింత హాట్‌గా మారింది. అంతకు ముందు కాస్త క్యూట్‌, ఇంకాస్త హాట్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె మరింత హాట్‌గా మారిపోవడం విశేషం. అంతేకాదు హాట్‌ హాట్‌ ఫోటోలకు పోజులిస్తూ నెటిజన్ల మతిపోగొడుతుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌  అవుతుంది. 

56

పెళ్లి తర్వాతనే గ్లామర్‌ డోస్‌ పెంచింది కాజల్‌ అగర్వాల్‌. ఆమె నయా అందాల విందుతో నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేసింది. పెళ్లి అంటే గ్లామర్‌కి గేట్లు ఎత్తేసిందా అనేట్టుగా ఆమె స్కిన్‌ షో చేయడం విశేషం. కాజల్‌ 2020లో ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఏడాది తర్వాత ఆమె తమ గర్భాన్ని ప్రకటించారు. గతేడాది వీరి జంట నీల్‌ కిచ్లుకి జన్మనిచ్చారు. 

66

కాజల్‌.. చివరగా `మోసగాళ్లు`, `హే సినామిక` చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత దూరమైంది. ప్రస్తుతం ఆమె చేయాల్సిన చిత్రాల్లో `ఇండియన్‌2`లో నటించాల్సి ఉంది. కొత్తగా అవకాశాల కోసం హాట్‌ షో చేస్తుంది. ఛాన్స్ ల కోసం తపిస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో ఆమెకి అవకాశాలు రాకపోవడం గమనార్హం.   

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories