గ్లామర్‌ విషయంలో సమంతని మించిపోతున్న కాజల్‌..భర్తకి ఆ సర్‌ప్రైజ్‌ ముందే చూపించిందట..

Published : Feb 05, 2021, 02:02 PM ISTUpdated : Feb 05, 2021, 02:03 PM IST

కాజల్‌ అగర్వాల్‌ మ్యారేజ్‌ తర్వాత రెట్టింపు ఆనందంలో ఉంది. ఓ వైపు పర్సనల్‌ లైఫ్‌ని, మరోవైపు ప్రొఫేషనల్‌ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. మ్యారేజ్‌ తర్వాత ఇన్నాళ్లు కాస్త ట్రెడిషనల్‌గా మెరిసిన ఈ భామ ఇప్పుడు డోస్‌పెంచుతున్నట్టు తెలుస్తుంది. పలు ప్రకటనల కోసం రెచ్చిపోతుంది. ఓరకంగా సమంతని మించిపోతుంది. మరోవైపు తన మైనపు ప్రతిమని ఫస్ట్ టైమ్‌ తన కాబోయే భర్తకి చూపించానని వెల్లడించిందీ భామ.   

PREV
19
గ్లామర్‌ విషయంలో సమంతని మించిపోతున్న కాజల్‌..భర్తకి ఆ సర్‌ప్రైజ్‌ ముందే చూపించిందట..
కాజల్‌ లేటెస్ట్ గా ట్రెండీ వేర్‌లో మెరిసింది. బ్లాక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. మత్తెక్కించే చూపులతో అభిమానులను ఫిదా చేసింది.

29
మరోవైపు లైట్‌ గ్రీన్‌ గౌన్‌లో వయ్యారాలు ఒలకబోసింది. కాజల్‌లో ఇలా వరుసగా ఫోటో షూట్‌లతో రెచ్చిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకు ముందు జస్ట్ కాజ్వల్‌ వర్క్ సండే అంటూ హాట్‌ పోజులతో పిచ్చెక్కించింది కాజల్‌. ఇప్పుడు ఇలా ఫోటో షూట్‌ చేసి ఆకట్టుకుంటోంది.

39
పెళ్లి తర్వాత సమంత సైతం గ్లామర్‌ డోస్‌ పెంచీ మరీ ఫోటో షూట్లు, యాడ్‌ షూట్‌లో పాల్గొంది. ఇప్పుడు కాజల్‌ కూడా ఆమె దారిలోనే వెళ్తున్నట్టు కనిపిస్తుంది.

49
మరోవైపు థ్రోబ్యాక్‌ ఫోటోని పంచుకుంది. సింగపూర్‌లో తన మైనపు ప్రతిమని గతేడాది ప్రతిష్టించిన విషయం తెలిసిందే.

59
దాన్ని ప్రతిష్టించడానికి ముందే తయారు చేసే సంస్థ హౌజ్‌లో తిలకించింది కాజల్‌. ఇందులో ఇంకా విశేషం ఏంటంటే ఆ సమయంలో కాజల్‌తో తన భర్త గౌతమ్‌ కిచ్లు కూడా ఉండటం.

69
గతేడాది ఈ టైమ్‌లో ఇంకా కాజల్‌ తాను పెళ్ళి చేసుకోబోతున్నాననే విషయంగానీ, తనకు బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడనే విషయంగానీ చెప్పలేదు. ఎక్కడ తన లవర్‌కి సంబంధించి వివరాలు బయటకు రాకుండా చూసుకుంది.

79
గతేడాది ఈ సమయంలో సింగపూర్‌లోని ఈ సంస్థ హౌజ్‌లో కాబోయే వాడికి చూపించింది కాజల్‌. అయితే గౌతమ్‌ ఇందులో కాజల్‌ మైనపు ప్రతిమని కాకుండా రియల్‌ కాజల్‌నే చూస్తున్నాడు.

89
ఇదే విషయాన్ని కాజల్‌ చెప్పింది. గౌతమ్‌ కళ్లు నన్నే చూస్తున్నాయని పేర్కొంది. మైనపు ప్రతిమ కంటే తాను అందంగా ఉన్నానని పరోక్షంగా చెప్పింది కాజల్‌.

99
కాజల్‌ ప్రస్తుతం తెలుగులో `ఆచార్య`, `మోసగాళ్లు` చిత్రాల్లో తమిళంలో `ఇండియన్‌ 2`, `హే సినామిక`, హిందీలో `ముంబయి సాగా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories