తనది పంజాబీ ఫ్యామిలీ అయినా, తెలుగులోనే తాను నటిగా ఎదిగాను అని, తెలుగు ఆడియెన్స్ ఆదరణ వల్లే ఈ స్థాయికి వచ్చానని చెప్పింది. తనది పంజాబీ ఫ్యామిలీ అయినా, తెలుగు కూడా తన ఫ్యామిలీలాగే, తాను తెలుగు అమ్మాయిగానే ఫీలవుతానని, తెలుగు ఆడియెన్స్ అంతటి ప్రేమాభిమానులను ఇచ్చారని, ఇంతటి పేరు, స్థాయిని ఇచ్చారని, తమ అమ్మాయిలా ఆదరించారని చెప్పింది. అందుకే ఎప్పుడూ వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపిస్తుందని, తెలుగు ఫ్యాన్స్ కి, తెలుగు వారికి తన ట్రిబ్యూట్‌గా పెళ్లిలో ఇలా జీలకర్ర బెల్లం పెట్టుకున్నట్టు తెలిపింది కాజల్.