కానీ, సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎప్పడూ టచ్ లోనే ఉంది. తన పెళ్లి అయిన తర్వాత కొద్ది నెలలకే ప్రెగ్నెన్సీని ప్రకటించిన కాజల్.. ఎప్పటికప్పుడూ తన ఆరోగ్య విషయాలను, తదితర అంశాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంటూనే వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ అదిరిపోయే ఫొటోషూట్ చేసింద. ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.