Kajal Hottest Pics: గుంటూరు మిర్చీని మించి ఘాటెక్కిస్తున్న కాజల్‌ అందాలు.. వామ్మో సండే ట్రీట్‌ ఈ రేంజ్‌లోనా?

Published : Feb 19, 2022, 08:55 PM IST

కాజల్‌ అగర్వాల్‌ ఓ వైపు ప్రెగ్నెన్సీ రోజులను ఆస్వాధిస్తుంది. ఇంట్లో రిలాక్స్ అవుతుంది. ఇంతలో ఓ సునామీ సృష్టించింది. ఆనందంలో హాటెస్ట్ ఫోటోలను పంచుకుని కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ కాజల్‌ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి.   

PREV
19
Kajal Hottest Pics: గుంటూరు మిర్చీని మించి ఘాటెక్కిస్తున్న కాజల్‌ అందాలు.. వామ్మో సండే ట్రీట్‌ ఈ రేంజ్‌లోనా?

కాజల్‌ అగర్వాల్‌(Kajal Agarwal) లేటెస్ట్ గా రెడ్‌ డ్రెస్‌లో హోయలు పోతూ ఫోటోలకు పోజులిచ్చింది. రెడ్‌ స్లీవ్‌ లెస్‌ బ్లజ్‌, లెహంగాలో పరువాల విందు వడ్డించింది. ఎద అందాలతో కాకరేపుతుంది. ట్రాన్స్ఫరెంట్‌ చున్నీ ధరించి రచ్చ చేస్తుంది. కాజల్‌ వివిధ భంగిమలో ఫోటోలిస్తూ దిగిన ఫోటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. Kajal latest Photos.

29

ఇన్‌స్టాగ్రామ్‌ కాజల్‌ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు రచ్చ చేస్తున్నాయి. కుర్రాళ్లకి కనువిందు చేస్తున్నాయి. వీకెండ్‌ ట్రీట్‌ అదిరిపోయేలా చేస్తున్నాయి. కాజల్‌ ఫోటోలతో నెటిజన్లు, ఆమె అభిమానులు పండగా చేసుకుంటున్నారు. కాజల్‌ ఈ రేంజ్‌లో హాట్‌ షో చేయడంతో అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. Kajal latest Photos.

39

అయితే కాజల్‌ ఓ ఆనందంలో ఈ పిక్స్ ని పంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్స్ ఫాలోవర్స్ చేరిపోయారు. ఈ సందర్బంగా కాజల్‌ తన ఆనందాన్ని ఇలా రెడ్‌ డ్రెస్‌ లో దిగిన ఫోటోలతో పంచుకుంది. ఫాలోవర్స్ కి, ఫ్యాన్స్ కి ధన్యవాదాలు తెలిపింది. 21మిలియన్ల లవ్స్ ని వారికి పంపింది.
 

49

అయితే ఈ పిక్స్ ఆమె నటించిన తమిళ చిత్రం `హే సినామిక` లోని కావడం విశేషం. ఇందులోని ఓ పాటలో ఈ క్యాస్ట్యూమ్‌తో డాన్సు చేసింది. ఆ పాట ఇటీవల విడుదలైన నేపథ్యంలో ఆ పిక్స్ ని తాజాగా ఆమె అభిమానులతో పంచుకుంది. దుల్కర్‌ సల్మాన్‌, అదితి రావు హైదరీతోపాటు కాజల్‌ ఇందులో నటించారు. ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ షురూ చేశారు. అలా ఈ పిక్స్ తో మరింత అటెన్షన్‌ క్రియేట్‌ చేశారు. 

59

ఏదేమైనా ప్రస్తుతం కాజల్‌ లేటెస్ట్ హాటెస్ట్ ఫోటోలు నెటిజన్లని పిచ్చెక్కిస్తున్నాయి. గిలిగింతలు పెడుతున్నాయి. కుర్రాళ్లు గిల గిల కొట్టుకునేలా చేస్తున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పలు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. 

69

గుంటూరు మిర్చిని మించిన ఘాటు కాజల్‌ సొంతమంటున్నారు. రెడ్‌ అందాలతో ఘాటు రేపుతుందని పోస్ట్ లు పెడుతున్నారు. ఈ ఘాటు తట్టుకోవడం మా వల్ల కాదంటున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ముట్టుకంటే మంటే అంటున్నారు. బెస్ట్ సండే ట్రీట్‌ అంటున్నారు.
 

79

మొత్తంగా ఓ వైపు నెటిజన్ల బాడీలో, మరోవైపు ఇంటర్నెట్‌లో తన గ్లామర్‌ ఫోటోలతో కాజల్‌ మంటలు పెడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓ వైపు గర్భవతిగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్న ఈ బ్యూటీ ఇలా పోటెత్తిన అందాలతో రచ్చ చేయడంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. 
 

89

కాజల్‌ ప్రస్తుతం గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. కొత్త ఏడాది సందర్భంగా కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత నెమ్మదిగా కాజల్‌ కూడా ఈ విషయాన్ని తెలిపింది. ఇటీవల బేబీ బంమ్స్ తో దిగిన ఫోటోలు పంచుకుంటూ బాడీ షేమింగ్‌పై స్పందించింది. తనపై వచ్చే ట్రోల్స్ కి ఆమె సుదీర్ఘమైన వివరణంతో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. 

99

ప్రస్తుతం కాజల్‌ నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో తెలుగులో చిరంజీవితో నటించిన `ఆచార్య` ఒకటి. ఇది ఏప్రిల్‌ 29న విడుదల కాబోతుంది. మరోవైపు తమిళ చిత్రం `హే సినామిక` మార్చి 3న విడుదల కాబోతుంది. దీంతోపాటు హిందీ, ఇతర తమిళ సినిమాలు కూడా షూటింగ్‌ లు పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. కాజల్‌ ఈ ఏడాది సినిమాలు చేయకపోయినా ఇలా వెండితెరపై మాత్రం సందడి చేయబోతుందని, అభిమానులను అలరించబోతుందని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories