ఆ తరువాత హిమ,స్వప్నతో ధైర్యంగా మాట్లాడగా హిమ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంది. రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, జ్వాలా(jwala) తో నిన్ను ప్రేమించడం లేదు అని గట్టిగా చెబుతాడు. అది చాటుగా సౌందర్య, హిమ వింటూ ఉండగా అప్పుడు హిమ(hima)జ్వాలా నే సౌర్య అని చెప్పడంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు నిరుపమ్ నేను హిమ ను పెళ్లి చేసుకుంటాను అనడంతో జ్వాలా నిరుపమ్ కాలర్ పట్టుకొని నిలదీస్తుంది.