అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం తారక్ మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ జగదేక వీరుడు.. అతిలోక సుందరి సినిమాను రీమేక్ చేయాలి అని అనుకుంటున్నాడట. ఆసినిమాలో మెగాస్టార్ నటన, డాన్స్, రొమాన్స్.. లవ్ స్టోరీ అన్నీ తనకు హాట్ ఫెవరేట్ అట. అందుకే ఆ సినిమా రీమేక్ చేయాలని అనుకున్నాడట. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కాని.. ప్రస్తుతం వైరల్ అవుతోంది.