కాగా ఓ రోజు షూటింగ్ లో ఓ అకేషన్ పెట్టుకుని.. దాదాపు 40 రకాల నాన్ వెజ్, వెజ్ వంటకాలతో పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేయించారట కృష్ణ రాజు. కాగా అదే సమయంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కూడా మలేషియాలో ఉండటంతో.. ప్రభాస్ ను కలవడానికి తారక్ అక్కడికి వెళ్ళారట. ఎలాగు లంచ్ టైమ్ కావడంతో అందరు ఓ రూమ్ లో భోజనానికి కూర్చున్నారట.
ఇక ఎన్టీఆర్ కూర్చున్న 5 నిమిషాలలోనే.. పైకి కూడా లేవకుండా.. చుట్టు.. 40 రకాల నాన్ వెజ్, వెజ్ కూరలు.. బిర్యానీలు.. ఆంధ్ర, ఫారెన్ మిక్స్ వెరైటీలు ఎన్నో తీసుకువచ్చి పెట్టేశారట. అవన్నీ చూసి ఎన్టీఆర భయపడిపోయారట. ఇవన్నీ తినాలా ఇప్పుడు. అమ్మే అనుకున్నారట. అంతే కాదు ప్రభాస్, కృష్ణం రాజును ఉద్దేశించి ఓ మాట కూడా అన్నారట.
Al So Read:బిగ్ బాస్ తెలుగు విన్నర్ ఎవరో తెలుసా...?