ఇక బిగ్ బాస్ లో ఉండే అర్హత లేనివారిలో నిఖిల్, సోనియా, మణికంఠ, పృథ్వి రాజ్ .. ఇలా వీరికి అందులో ఉండే అర్హత లేదు అన్నారు బేబక్క. మరి బేబక్క చెప్పినట్టు విష్ణు ప్రియ విన్నర్ అవుతారా..?ఆమె గేమ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోయేది ఎవరు చూడాలి.