Jr.ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్!

First Published May 20, 2019, 9:36 AM IST

టాలీవుడ్ లో  మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారక్ ఈ రోజు 36వ వసంతంలోకి అడుగుపెట్టాడు. జూనియర్ బర్త్ డే సందర్బంగా ఆయన కెరీర్ లో బాక్స్ ఆఫీస్ హిట్స్ గా నిలిచినా చిత్రాలపై ఓ లుక్కేద్దామా.. 

హ్యాపీ బర్త్ డే తారక్.. జూనియర్ కెరీర్ లో మంచి లాభాలను(షేర్స్) అందించిన సూపర్ హిట్ సినిమాలు
undefined
ఆది(2002) : 22 కోట్లు (షేర్స్)
undefined
యమదొంగ (2008): 30.1కోట్లు
undefined
స్టూడెంట్ నెంబర్ 1 (2001) - షేర్స్ 12 కోట్లు
undefined
సింహాద్రి (2003) - షేర్స్ 25 కోట్లు
undefined
అదుర్స్ (2010) - 26.60కోట్లు
undefined
బాద్ షా (2013): 47కోట్లు
undefined
బృందావనం (2010); 30.1 కోట్లు
undefined
టెంపర్ (2015): 43.1కోట్లు
undefined
నాన్నకు ప్రేమతో(2016); 53.2కోట్లు
undefined
జనతా గ్యారేజ్ (2016): 81.3కోట్లు
undefined
జై లవకుశ (2017): 75.34కోట్లు
undefined
అరవింద సమేత వీర రాఘవ (2018) 95.2 కోట్లు
undefined
ఊసరవెల్లి - రాఖీ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కి ఆ రెండు సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి.
undefined
ఇక ఇప్పుడు కెరీర్ లో మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR లో నటించబోతున్నాడు. రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ సినిమాను 350కోట్ల బడ్జెట్ తో రాజమౌళి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.
undefined
click me!