వీరి స్థానంలో ఇంకొకరు.. ఊహించడం చాలా కష్టం!

First Published 19, May 2019, 11:41 AM IST

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను కేవలం పాటలకు, గ్లామర్ షోకి మాత్రమే పరిమితం చేస్తుంటారనే వాదన ఉంది. 

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను కేవలం పాటలకు, గ్లామర్ షోకి మాత్రమే పరిమితం చేస్తుంటారనే వాదన ఉంది. అయితే అందులో కొంతం నిజం ఉన్నప్పటికీ కొన్ని ఫిమేల్ క్యారెక్టర్స్ మాత్రం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. వారి స్థానంలో మరొకరిని ఊహించుకోలేని విధంగా తమ పెర్ఫార్మన్స్ తో కట్టిపడేశారు. ఆ నటీమణులు ఎవరో ఓ లుక్కేద్దాం!
మిస్సమ్మ - సావిత్రి
లవకుశ - అంజలీదేవి
అంతులేని కథ - జయప్రద
మాతృదేవోభవ - మాధవీలతా
అమ్మ రాజీనామా - శారదా
కర్తవ్యం - విజయశాంతి
అమ్మోరు - సౌందర్య
9 నెలలు - సౌందర్య
ఒసేయ్ రాములమ్మ - విజయశాంతి
నరసింహా - రమ్యకృష్ణ
మిస్సమ్మ - భూమిక
ఆనంద్ - కమలిని ముఖర్జీ
బొమ్మరిల్లు - జెనీలియా
అరుందతి - అనుష్క
ఏ మాయ చేశావె - సమంత
బాహుబలి - అనుష్క, రమ్యకృష్ణ
ఫిదా - సాయి పల్లవి
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు - నిత్యామీనన్
మహానటి - కీర్తి సురేష్