సమ్మర్ హీట్ లో కాజల్ హాట్ నెస్.. తట్టుకోగలమా..?

First Published 19, May 2019, 12:09 PM IST

'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్ కి పరిచయమైన కాజల్ 'చందమామ' చిత్రంతో మొదటి సక్సెస్ అందుకుంది. 

(Photo Courtesy_Instagram)'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్ కి పరిచయమైన కాజల్ 'చందమామ' చిత్రంతో మొదటి సక్సెస్ అందుకుంది.
(Photo Courtesy_Instagram) అప్పటినుండి ఈ బ్యూటీని టాలీవుడ్ లో చందమామ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.
(Photo Courtesy_Instagram) ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు దాటినా ఇప్పటికీ తన గ్లామర్ తో ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది.
(Photo Courtesy_Instagram) అందరి హీరోయిన్స్ లానే కాజల్ కూడా ఫొటో షూట్ లలో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
(Photo Courtesy_Instagram) తాజాగా కొన్ని ఫోటోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
(Photo Courtesy_Instagram) బ్లాక్ కలర్ డ్రెస్ లో కాజల్ ఎంతో హాట్ గా కనిపిస్తోంది.
(Photo Courtesy_Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు సమ్మర్ హీట్ లో హాట్ నెస్ తో చంపేస్తున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.