నాగార్జున పాత్రతో పాటు ఈసినిమాలో తమిళ హీరో కార్తి చేసిన క్యారెక్టర్ కోసం ముందుగా ఎన్టీఆర్ ను అనుకున్నారట. ఎన్టీఆర్ ఈసినిమా చేసి ఉంటే.. ఆ పాత్ర ఇంపార్టెన్స్ ను ఇంకాస్త పెంచేవారేమో.. కానీ ఆయన క్యారెక్టరైజేషన్ నచ్చక ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఈ సినిమాలో తమన్నా – శ్రీయ హీరోయిన్లుగా నటించారు . వంశీ పైడిపల్లి ముందుగా కార్తి ప్లేస్ లో ఎన్టీఆర్ ను అనుకున్నారట .