కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, దీప అలియాస్ వంటలక్క పాత్రలను నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ మరోసారి పోషిస్తున్నారు. మోనిత పాత్ర మాత్రం లేదు. దీంతో శోభ శెట్టి నటించడం లేదు. ప్రధాన పాత్రలు చేస్తున్న నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ భారీగా ఛార్జ్ చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.