జూనియర్‌ ఐశ్వర్య టాప్‌ లెస్‌ హాట్‌ షో.. ఎంత ఫ్రెష్‌గా ఉందో.. చూస్తే ఒంట్లో `కరెంట్‌` పుట్టించడం ఖాయం

Aithagoni Raju | Published : May 29, 2021 10:08 AM
Google News Follow Us

జూనియర్‌ ఐశ్వర్య స్నేహా ఉల్లాల్‌ టాప్‌ లెస్‌ అందాలతో సెగలు రేపుతుంది. ఫ్రెష్‌గా ఉన్న తన అందాలతో కుర్రాళ్ల బాడీలో `కరెంట్‌` పుట్టిస్తుంది. ఈ అమ్మడు తన ఘాటైన సెక్సీ ఫోటోస్‌తో కుర్రాళ్లకి షాక్‌ ఇస్తుంది.

114
జూనియర్‌ ఐశ్వర్య టాప్‌ లెస్‌ హాట్‌ షో.. ఎంత ఫ్రెష్‌గా ఉందో.. చూస్తే ఒంట్లో `కరెంట్‌` పుట్టించడం ఖాయం
`ఉల్లాసంగా ఉత్సాహంగా` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని గిలిగింతలు పెట్టిన స్నేహా ఉల్లాల్‌ జూనియర్‌ ఐశ్వర్యగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే.

214
చూడ్డానికి అచ్చు మాజీ విశ్వసుందరిలాగే ఉండటంతో అభిమానులు ఈ అమ్మడికి ఆ బిరుదు ఇచ్చేశారు. అయితే ఐష్‌ ట్యాగ్‌తో బాగానే రాణించిందీ బ్యూటీ.

314
అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ పాపకి మంచి ఫాలోయింగే ఉంది. అందుకు కారణంగా ఆమె అందాల ఆరబోతే. తన సామాజిక మాధ్యమాల్లో నిత్యం హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఖుషీ చేస్తుంది. అందుకే ఈ అమ్మడిని చూసేందుకు ఎగబడుతున్నారు అభిమానులు.

Related Articles

414
ఇటీవల ఈ బ్యూటీ పంచుకున్న టాప్‌ లెస్‌ అందాల ఫోటోలు తెగ వైరల్‌ అయ్యాయి. కుర్రాళ్ల బాడీలో కరెంట్‌ జనరేట్‌ చేశాయని చెప్పొచ్చు.

514
ఫ్రెష్‌గా ఇప్పుడే స్నానం చేసి వచ్చినట్టుగా టాప్‌ అందాలతో పిచ్చెక్కించిందీ బ్యూటీ. చూసుకున్నోదికి చూసుకున్నంత అనేంతగా తన హాట్‌ షో చేసింది. మరోవైపు ఎద అందాలను చూపిస్తూ మతిపోగొడుతుంది.

614
జనరల్‌గా టాప్‌ లెస్‌ అందాలకు నెట్టింట్లో ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. స్నేహా ఉల్లాల్‌ అలా తన టాప్‌ లెస్‌ అందాలతో, ఫ్రెష్‌గా బాత్‌ రూమ్‌ నుంచి వచ్చి మరీ ఫోటోలకు పోజులిచ్చి వాటిని ఇన్‌స్టాలో పంచుకోవడంతో ఫ్యాన్స్ వాటిని చూసి ఫిదా అవుతున్నారు.

714
మరోవైపు బ్రైడల్‌ లుక్‌లోనూ అదరగొడుతుంది స్నేహా ఉల్లాల్‌. ఐశ్వర్య రాయ్‌ బ్రైడల్‌ లుక్‌ ఎంతగాఫేమస్సో తెలిసిందే. ఆమె మాదిరిగానే రెడీ అయిపోజులిచ్చింది.

814
నిజంగానే ఐశ్వర్య ఇలా ముస్తాబైందా? అనేంతగా తన లుక్‌తో మాయ చేసింది బాలయ్య భామ. అన్నట్టు ఈ బ్యూటీ బాలయ్యతో `సింహా` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

914
`ఉల్లాసంగా ఉత్సాహంగా` చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ `నీను మీకు తెలుసా?`, `కరెంట్‌`, `వరుడు`, `సింహా`, `అలా మొదలైంది`, `మడతకాజా`, `యాక్షన్‌ 3డీ` చిత్రాల్లో నటించింది.

1014
నాగార్జునతో `కింగ్‌` సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌లో వేడి వేడి అందాలతో మెస్మరైజ్‌ చేసింది. సుశాంత్‌తో నటించిన `కరెంట్‌` చిత్రం సైతం పెద్ద హిట్‌ అయ్యింది.

1114
అయితే ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

1214
స్నేహా ఉల్లాల్‌ హాట్‌ ఫోటోలు.
స్నేహా ఉల్లాల్‌ హాట్‌ ఫోటోలు.
1314
స్నేహా ఉల్లాల్‌ హాట్‌ ఫోటోలు.
స్నేహా ఉల్లాల్‌ హాట్‌ ఫోటోలు.
1414
స్నేహా ఉల్లాల్‌ హాట్‌ ఫోటోలు.
స్నేహా ఉల్లాల్‌ హాట్‌ ఫోటోలు.
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!
Recommended Photos