పెద్ద కళ్ళు, చిరునవ్వుతో జూనియర్ అతిలోక సుందరి ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. జాన్వీ కపూర్ నేషనల్ లెవల్ లో యువతకి కలల రాణిగా మారిపోయింది. జాన్వీ కపూర్ తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే జాన్వికి టాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయినట్లే అని చెప్పాలి.