ఇటీవల ఆయన దయ అనే వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకున్నారు. నాగార్జున కెరీర్ ని మలుపు తిప్పిన శివ చిత్రంతోనే జెడి చక్రవర్తి కూడా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. శివ చిత్రంలో జెడి చక్రవర్తి బ్యాడ్ బాయ్ గా నటించారు. ఆ మూవీలో అమల హీరోయిన్ గా నటించింది. ఆ చిత్ర షూటింగ్ లో అమలతో, నాగార్జునతో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అని జెడి చక్రవర్తి తెలిపాడు.