హాట్ నెస్ లో జాన్వీకపూర్ ను మించిపోయిన ఖుషి కపూర్, మతిపోగొడుతన్న అందాలు..

Published : Aug 21, 2022, 11:30 AM IST

ఇంకా హీరోయిన్ అవ్వనే లేదు.. జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం.. అక్కను మించిపోయింది జాన్వీ.. హాట్ నెస్ డోస్ ను ఎప్పటికప్పుడు పెంచేస్తోంది. సాధ్యమైనంత క్లీవేజ్ షో చేసేస్తోంది బ్యూటీ. 

PREV
19
హాట్ నెస్ లో జాన్వీకపూర్ ను మించిపోయిన ఖుషి కపూర్, మతిపోగొడుతన్న అందాలు..

ఇంకా పాపులర్ అవ్వలేదు ఖుషీ కపూర్..కాని . అక్క  జాన్వీ కపూర్ తరహాలో క్రేజ్ సొంతం చేసుకునేందుకు ఖుషి కపూర్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. త్వరలో తేరంగేట్రానికి రెడీ అవుతున్న ఖుషీ కపూర్.. దానికి తగ్గట్టుగా రెడీ అవుతోంది. 
 

29

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద  కూతురుగా  జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి  పాపులర్  హీయిన్ గా పేరు తెచ్చుకుంది.  జాన్వీ కపూర్ ప్రస్తుతం బిటౌన్ లో క్రేజీ  హీరయిన్ స్థానం సంపాదించుకుంది. తక్కువ సినిమాలు చేసినా.. సెలబ్రెటీ స్టేటస్ ను చాలా త్వరగా సాధించింది బ్యూటీ.. ఇక ఈ వరసలో ఖుషి కపూర్ కూడా అదే ప్రయత్నం చేస్తోంది. 
 

39

అక్క తరహాలో క్రేజ్ సొంతం చేసుకునేందుకు ఖుషి కపూర్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఖుషి కపూర్ వెండితెరకు పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నారు బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ కరణ్ జోహార్. జాన్వీ కపూర్ ను కూడా కరణే సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశారు.  

49

ఇంస్టాగ్రామ్లో 8 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు కుషి కపూర్కు .. జాన్వీ కపూర్ కు ధీటుగా.. హాట్ హాట్ . గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ తన అందాలతో నెటిజన్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఖుషి. రీసెంట్ గా ఆమె చేసిన ఫోటో షూట్ కు మతి పోతోంది. 
 

59

బ్లాక్ డ్రెస్ లో ఓళ్ళంతా కనిపించేలా..ఖషి ఇచ్చిన ఫోజులు యువతకు నిద్రలేకుండా చేస్తున్నారు. నడుము అందం, నాభి సోగసులతో పాటు.. ఎద అందాలు కూడా కనిపించేలా ఖషి కపూర్ ఫోటో షూట్ మెస్మరైజ్ చేస్తోంది. శ్రీదేవి అభమానులతో పాటు జాన్వీ అభిమానులు కూడా ఖుషి కపూర్ అందానికి ఫిదా అవుతున్నారు. 
 

69

గ్లామర్ తో పాపులర్ అయ్యేందుకు ఖుషి వివిధ రకాల స్టంట్స్ చేస్తోంది. తాజాగా ఆమె తెగించేంసింది అనే చెప్పాలి. ఒంటిమీద  డ్రెస్ సైజ్ ను రాను రాను తగ్గిస్తోంది ఖుషీ.. హాట్ షో కోసం ఎంత దూరం వెళ్లడానికైనా రెడీ అయిపోతోంది. 

79

జాన్వీ కపూర్ తరహాలో ఖుషి కూడా క్లీవేజ్ షోలో హద్దులు చెరిపేస్తోంది. పదునైన పరువాలు చూపిస్తూ ఖుషీ రచ్చ రచ్చ చేస్తోంది.  ఈ  చిన్నదాని అందానికి స్టార్ సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఇక ఈ మధ్య ఇంకా రెచ్చిపోయి బాత్ రూమ్ లో కూడా సెల్ఫీలు తీసుకుంటుంది. 
 

89

 ఖుషి కపూర్ ఈ రేంజ్ లో పరువాలు ఒలకబోస్తుంటే సోషల్ మీడియాలో హాట్ చర్చ మొదలయింది. ఇలా అందాలతో అక్కాచెల్లెలు  మమ్మల్ని ఇలా చంపేయొద్దు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. హాట్ అందాల వేడిని తల్లుకోలేకపోతున్నారు. 
 

99

ఇక ఖుషి కపూర్ జోరు చూస్తుంటే  త్వరలో అక్క జాన్వీ కపూర్ ను మించిపోయేలా ఉంది. జాన్వీ కంటే రెండు అడుగులు ముందుకే వేస్తోంది ఖుషి.  తాను కూడా ఎలాగైనా బాలీవుడ్ లో స్టార్ బ్యూటీగా మారాలని ప్రయత్నిస్తోంది. మరి ఖుషి కూడా హీరోయిన్ గా ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి .

Read more Photos on
click me!

Recommended Stories