షర్ట్ విప్పేసి పరువాల విందు చేస్తున్న నివేదా పేతురాజ్.. మత్తు పోజులతో కవ్విస్తున్న యంగ్ బ్యూటీ..

First Published Aug 21, 2022, 11:20 AM IST

తమిళ యంగ్ బ్యూటీ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) అందాల విందులో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. క్యాజువల్ లుక్ లో రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 
 

తమిళ బ్యూటీ, యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ మోడల్ గానే తన కేరీర్ ను ప్రారంభించింది.  కాస్తా గుర్తింపు రాగానే ఇటు సినిమాల్లో అవకాశాలు ప్రారంభమయ్యాయి. దీంతో ‘ఒరు నాల్ కూతు’ తమిళ  చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తన అభిమానులను అలరిస్తోంది. 
 

తమిళనాడుకు చెందిన నివేదా పేతురాజ్ తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ వస్తోంది. తన అభిమాను అలరించేందుకు విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోంది. ఈ యంగ్ బ్యూటీ కేరీర్ తెలుగులో ప్రారంభమైనా.. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో ఎక్కువగా అవకాశాలను అందుకుంటోంది. 
 

ఈ మేరకు తన అభిమానులను సినిమాలతోనే కాకుండా,  ఇటు సోషల్ మీడియా ద్వారా కూడా అలరిస్తోంది. ఇంటర్నెట్ లో మాత్రం ఈ బ్యూటీ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటోంది. పలు రీల్స్, క్రేజీ ఫొటోషూట్లతో తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. అందాల విందులోనూ ఏమాత్రం తగ్గడం లేదు. 
 

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ కుర్రకారును ఆకట్టుకునేలా ఉన్నాయి. క్యాజువల్ డ్రెస్ లో నివేదా పేతురాజ్ పరువాలను విందు చేసింది. షర్ట్ విప్పేసి.. బ్రా అందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది. మతిపోయే పోజులతో నెటిజన్లను  సండే ట్రీట్ అదిరిపోయేలా చేసింది.  
 

నివేదా కేరీర్ ఇప్పుడిప్పుడే బ్రైట్ అవుతోంది. గ్లామర రోల్స్ లోనే కాకుండా విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ వస్తోంది. వరుగా తెలుగు, తమిళం చిత్రాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటోంది. 

చివరిగా ‘బ్లడీ మేరీ’ చిత్రంతో  ప్రేక్షకులను అలరించింది. ‘కార్తికేయ 2’ దర్శకుడు చందూమొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ సంస్థ ఆహాలో రిలీజ్ అయిన మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే ‘విరాట పర్వం’లోనూ నక్సలైట్ పాత్రతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లిస్ట్ లో ఎలాంటి చిత్రాలు లేవు. 

click me!