అంతే కాదు ఈ జంట ముంబయిలో జరిగే ప్రైవేట్ పార్టీలు, పంక్షన్స్ కి కూడా కలిసి వెళ్తున్నారు. సందడి చేస్తున్నారు. కలిసి సందడి చేశారు. ఆ మధ్య జాన్వీకపూర్ బర్త్ డేను కూడా సెలబ్రేట్ చేశాడు శిఖర్. ఆరోజు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శిఖర్ పహారియా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడే. దాంతో వారి మధ్య సంమ్ థింగ్ సంమ్ థింగ్ అని జనాలు ఫిక్స్ అయ్యారు.