రాశి ఖన్నా బోల్డ్ ఫోజులతో సోషల్ మీడియా షేక్ అయ్యింది. హాట్ క్లీవేజ్ షోతో అమ్మడు రచ్చ చేయగా జనాలు వావ్ అంటున్నారు. మనసు గతితప్పడంతో బోల్డ్ కామెంట్స్ చేశారు. ఇక సినిమాలతో పాటు డిజిటల్ సిరీస్లలో రాశి నటిస్తున్నారు. ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫార్జి ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ది ఫ్యామిలీ మాన్ 2 ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ లతో పాటు రాశి ఖన్నా ప్రధాన పాత్ర చేశారు.