జాన్వీ ఎప్పుడు వెళ్లినా.. సోనేవా జానీ అనే రిసార్ట్ లో 51 ఓవర్-వాటర్ విల్లాలు, మూడు ఐలాండ్ విల్లాలు ఉన్నాయి వీటిలోనే ఉంటుంది. ఈ విల్లాలు చాలా లగ్జరీగా ఉంటాయి. వాటర్ స్లైడ్‌లు, ప్రైవేట్ పూల్స్, మాస్టర్ బెడ్‌రూమ్‌పై ముడుచుకునే పైకప్పుతో ఈ విల్లాలను డిజైన్ చేశారు.ప్రైవేట్ పూల్స్ తో పాటు ఇండోర్, అవుట్ డోర్ ప్లేసెస్ లో ఎంజాయ్ చేయడానికి అన్ని కంఫర్ట్ గా ఉంటాయి.