Deepika Pilli: ఓహ్ గాడ్ టూ మచ్ హాట్... డెనిమ్ షార్ట్ లో దీపికా మైండ్ బ్లోయింగ్ ఫోజులు!

Published : Dec 19, 2022, 08:58 PM IST

అందాలు ఎరగా వేస్తూ కుర్రాళ్ల మనసులు దోచేస్తుంది దీపికా పిల్లి. ఈ యంగ్ యాంకర్ సోషల్ మీడియా పోస్ట్స్ టూ మచ్ హాట్ గా ఉంటున్నాయి. కళ్ళు తిప్పుకోలేనంగా  అట్రాక్ చేస్తున్నాయి.   

PREV
110
Deepika Pilli: ఓహ్ గాడ్ టూ మచ్ హాట్... డెనిమ్ షార్ట్ లో దీపికా మైండ్ బ్లోయింగ్ ఫోజులు!
Deepika Pilli

తాజాగా దీపికా పిల్లి డెనిమ్ షార్ట్ లో బోల్డ్ వీడియో చేశారు. సదరు వీడియోలో దీపికా నాటీ స్టెప్స్ ఎంత చెప్పినా తక్కువ. దీపికా అర్ధనగ్న సౌందర్యం చూసిన సోషల్ మీడియాలో జనాలు దాసోహం అంటున్నారు.  

210
Deepika Pilli

 దీపికా ఇటీవల కొత్త షో ఖాతాలో వేసుకున్నారు.  తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో ఓ షో ప్రసారం అవుతుంది. సదరు షోలో సుధీర్ తో పాటు దీపికా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. 
 

310
Deepika Pilli


 డాన్స్ రియాలిటీ షో ఢీ తో ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఢీ సీజన్ 13లో యాంకర్ రష్మీతో పాటు దీపికా యాంకరింగ్ చేశారు. రష్మీ సుడిగాలి సుధీర్ తో రొమాన్స్ చేస్తుంటే, దీపికా హైపర్ ఆదితో కెమిస్ట్రీ కురిపించేది. ఆ షోకి దీపికా గ్లామర్ ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

410
Deepika Pilli


అనూహ్యంగా ఢీ సీజన్ 14 నుండి దీపికను(Deepika Pilli) తప్పించారు. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ లను సైతం తీసేయడం జరిగింది. వారి కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ గా సాగుతున్నప్పటికీ పెను మార్పులు చేశారు. 

510
Deepika Pilli


ఢీ నుండి తప్పుకున్నాక దీపికా బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇది ఒకింత అభిమానులను నిరాశపరుస్తుంది. ఆమె గ్లామర్ ని బాగా మిస్ అవుతున్నారు. 

610
Deepika Pilli


అయితే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. దీపికా హాట్ వీడియోలు, ఫోటోలు ఫాలోవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. 
 

710
Deepika Pilli


ఇక హీరోయిన్ కావడమే దీపికా లక్ష్యంగా తెలుస్తుంది. ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా ఒక హీరోయిన్ గా నటించారు. అనసూయ, విష్ణుప్రియ సైతం ఈ చిత్రంలో నటించారు. 

810
Deepika Pilli


అయితే వాంటెడ్ పండుగాడ్ భారీ డిజాస్టర్ అయ్యింది. జబర్దస్త్ కామెడీ కంటే దారుణం అంటూ ప్రేక్షకులు ఏకిపారేశారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన నేపథ్యంలో ఆయన ఇజ్జత్ తీసింది ఈ చిత్రం. 
 

910
Deepika Pilli

వాంటెడ్ పండుగాడ్ బెడిసి కొట్టినా ఆఫర్స్ వస్తాయనే ఆశాభావంతో ముందుకు వెళుతుంది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో ఆఫర్స్ వస్తాయని ఆశ పడుతోంది. 

1010
Deepika Pilli

యంగ్ ఏజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చిన దీపికా ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అమ్మడు గ్లామర్, టాలెంట్ కి మంచి పొజిషన్ కి వెళ్లడం ఖాయం. అంతకంతకు పాపులారిటీ పెంచుకుంటున్న దీపికా సక్సెస్ వైపు అడుగులు వేస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories