తాజా ఫొటోల్లో వైట్ చుడీదార్ ధరించిన జాన్వీ కపూర్ క్యూట్ గా పొటోలకు ఫోజులిచ్చింది. బోల్డ్ అందాలను ప్రద్శించిన యంగ్ బ్యూటీ ఇంత క్యూట్ గా కనువిందు చేయడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. కేవలం ముఖ సౌందర్యంతోనే కుర్రకారు చూపులను కట్టేస్తోంది. అందంగా నవ్వుతూ, ఆకట్టుకునే చూపులతో యువతను తన ముగ్గులోకి దించుతోంది.