టైట్‌ ఫిట్‌లో చుట్టుకొలతలు చూపిస్తున్న జాన్వీ కపూర్‌.. కుర్రాళ్లకి అసలైన విజువల్‌ ట్రీట్‌..

Published : Aug 14, 2022, 04:45 PM ISTUpdated : Aug 14, 2022, 07:28 PM IST

జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాకి అందాల నిధి. ఆమె కోసం కెమెరా కళ్లు వెయిట్‌ చేస్తుంటాయి. అతిలోక సుందరి అందాలను బంధించేందుకు పోటీ పడుతుంటాయి. ఇక జిమ్‌ ఫిట్‌లో ఉంటే ఆ రోజు కుర్రాళ్లకి పండగే.   

PREV
18
టైట్‌ ఫిట్‌లో చుట్టుకొలతలు చూపిస్తున్న జాన్వీ కపూర్‌.. కుర్రాళ్లకి అసలైన విజువల్‌ ట్రీట్‌..

జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) నెట్టింట మరోసారి దూమారం రేపుతుంది. బ్లూ వర్కౌట్‌ డ్రెస్‌లో హాట్‌ బాంబ్‌ పేల్చింది. బరువైన యవ్వనాలతో కనువిందు చేస్తుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ వర్కౌట్‌ లుక్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. 
 

28

జాన్వీ కపూర్‌ ప్రతి రోజు జిమ్‌లో కొంత సమయం గడుపుతుంది. ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడదు. పర్‌ఫెక్ట్ అందాలతో యువతకు మత్తెక్కిస్తుంటుంది. కట్టిపడేసే అందాలతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది.  Janhvi Kapoor Gym Fit Photos.
 

38

బ్లూ టైట్‌ ఫిట్‌లో తన బిగువైన అందాలు చూపిస్తూ రచ్చ లేపుతుంది. సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌ అవుతుంది. ఫాలోయింగ్‌ని మరింతగా పెంచుతున్నాయి. జాన్వీ అంటేనే సెక్సీ అందాలకు కేరాఫ్‌. అలాంటిది ఆమె ఇలాంటి హాట్‌ పోజులిస్తూ ఇక ఇంటర్నెట్‌ షేక్‌ అయిపోవాల్సిందే. 

48

జాన్వీ కపూర్‌ ఇటీవల `గుడ్‌ లక్ జెర్రీ` చిత్రంతో మెరిసింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా  కొన్ని రోజులుగా బ్యాక్‌ టూ బ్యాక్‌ హాట్‌ ఫోటో షూట్లతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిచ్చింది. ఏడాదికి సరిపడ అందాల విందుని వడ్డించింది. 

58

అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ఫోటో షూట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. నెటిజన్లని ఆకట్టుకుంటూ నిత్యం వారిని ఎంగేజ్‌ చేస్తుంది. అందుకే ఈ బ్యూటీకి విపరీతమైన ఫాలోవర్స్ ఉండటం విశేషం. 

68

నటిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది జాన్వీ కపూర్‌. ఆమె `బవాల్‌` అనే సినిమాలో వరుణ్‌ ధావన్‌తో కలిసి నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. జాన్వీ నటిస్తున్న పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. దీంతోపాటు `మిలి`, `మిస్టర్‌ అండ్‌ మిస్ ట్రెస్‌  మహి` చిత్రాల్లో నటిస్తుంది.  

78

జాన్వీ కపూర్‌ నిజానికి హీరోయిన్‌ కావడం వాళ్లమ్మ, అతిలోక సుందరి శ్రీదేవికి ఇష్టం లేదట. తన పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆమె అనుకోలేదట. కానీ చిన్నప్పట్నుంచి సినిమాలు చూస్తూ, సినిమా షూటింగ్‌ల్లో తిరుగుతూ పెరిగిన నేపథ్యంలో ఆమెకి కూడా ఆ ఇష్టం ఏర్పడింది. ఈ కారణంగా జాన్వీని హీరోయిన్‌ చేసిందని ఓ ఇంటర్వ్యూలో జాన్వీ వెల్లడించింది.

88

మరోవైపు జాన్వీ కపూర్‌ నటించిన తొలి చిత్రం `దఢక్‌` సినిమా విడుదలకు నోచుకోలేకపోవడం బాధాకరం. ఆమె దుబాయ్‌లో అనుమానస్పద స్థితిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే మంచి పేరుతెచ్చుకుంది జాన్వీ. నెమ్మదిగి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది. స్టార్‌ కిడ్‌ అయినప్పటికీ సరైనా లైనప్‌ పెట్టుకోలేకపోతుంది. వచ్చిన అవకాశాల్లో నచ్చిన చిత్రాలు చేస్తూ బాలీవుడ్‌లో తనకంటూ ఓ సెపరేట్‌ గుర్తింపుని తెచ్చుకుంటుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories