తమన్నా భుజాల నుండి జారిపోతున్న టాప్.. ఆ కొంటె చూపులకు కుర్రాళ్లు షేక్... వైరల్ గా న్యూ పిక్స్ 

Published : Aug 14, 2022, 04:30 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా అసలు తగ్గడం లేదు. పరువాల ప్రదర్శనలో తనకు సాటి లేదంటుంది. స్టార్ నుండి సీనియర్ హీరోయిన్ హోదాకు వచ్చి కూడా యంగ్ బ్యూటీస్ తన అందాలతో సవాల్ విసురుతుంది.  

PREV
18
తమన్నా భుజాల నుండి జారిపోతున్న టాప్.. ఆ కొంటె చూపులకు కుర్రాళ్లు షేక్... వైరల్ గా న్యూ పిక్స్ 
Tamannah Bhatia

తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్న తమన్నా తన గ్లామర్ తో మైమరిపిస్తుంది. తాజాగా ట్రెండీ బాడీకాన్ డ్రెస్ లో సూపర్ హాట్ ఫోజులతో చంపేసింది. ఇక తమన్నా భుజాలపై నుండి టాప్ జారిపోతుండగా కుర్రాళ్ళ గుండెలకు గాయమైంది. ఇక ఆమె కొంటె చూపులు మరింత డామేజ్ చేశాయి. మొత్తంగా ఆమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

28
Tamannah Bhatia


మరోవైపు వరుస ఆఫర్స్ తో తమన్నా జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతున్నారు. తన తోటి హీరోయిన్స్ అందరూ ఫేడ్ అవుట్ కాగా.. తమన్నా మాత్రం భారీ ప్రాజెక్ట్స్ పెట్టేస్తున్నారు. తాజాగా ఆమె రజినీకాంత్(Rajinikanth) తో జతకట్టే లక్కీ ఛాన్స్ కొట్టేశారు. 
 

38
Tamannah Bhatia

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజినీకాంత్ జైలర్ టైటిల్ తో మూవీ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ హీరోయిన్ గా తమన్నా ఎంపికయ్యారు. 
 

48
Tamannah Bhatia

అలాగే చిరంజీవికి జంటగా భోళా శంకర్ మూవీ చేస్తున్నారు తమన్నా. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ మరొక హీరోయిన్. చిరంజీవి చెల్లెలుగా కీర్తి నటించడం విశేషం. గతంలో తమన్నా సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవికి జంటగా చేశారు. 

58

తమన్నా(tamannah Bhatia) నటిస్తున్న మరొక తెలుగు చిత్రం గుర్తుందా శీతాకాలం. సత్యదేవ్ హీరోగా కాగా... రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటుండగా త్వరలో విడుదల కానుంది.

68

అటు బాలీవుడ్ లో కూడా తమన్నా సత్తా చాటుతున్నారు. ఆమె హీరోయిన్ గా మూడు హిందీ చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఓ వెబ్ సిరీస్ చేశారు. 

78

32 ఏళ్ల తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతుంది. టాలీవుడ్ స్టార్ లేడీగా దశాబ్దానికి పైగా పరిశ్రమను ఏలారు. సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా అందరు స్టార్స్ పక్కన నటించారు. హీరోయిన్ గా ఆమె హైట్స్ చూశారు.

88

వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న తమన్నా మరోవైపు సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఆమె గ్లామరస్ ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. 
 

click me!

Recommended Stories