కాన్స్‌లో జాన్వీ కపూర్, బ్యాక్‌లెస్ గౌనులో మెరిసిన బ్యూటీ

Published : May 21, 2025, 09:11 PM IST

జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటుంది. ఆమె అక్కడి  అప్‌డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అందమైన ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్శిస్తోంది జాన్వీ. 

PREV
19
జాన్వీ కపూర్ తన సినిమా 'హోమ్‌బౌండ్' స్క్రీనింగ్‌లో పాల్గొంది.
29
'హోమ్‌బౌండ్'లో జాన్వీతో పాటు ఇషాన్ ఖట్టర్, విశాల్ జెఠ్వా నటించారు.
49
జాన్వీ జుట్టును బన్‌గా కట్టుకుని, చెవులకు ట్రెడిషనల్ చెవిరింగులు ధరించింది.
59
జాన్వీ లుక్‌ను ఆమె సోదరి రియా కపూర్ స్టైల్ చేసింది.
69
జాన్వీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
79
జాన్వీ లుక్‌కు అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
89
కొంతమంది జాన్వీ డ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు.
99
'హోమ్‌బౌండ్' చిత్రానికి నీరజ్ ఘెవాన్ దర్శకత్వం వహించారు.
Read more Photos on
click me!

Recommended Stories