పరేష్ రావల్ కెరీర్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

Published : May 21, 2025, 08:14 PM IST

పరేష్ రావల్ చాలా గొప్ప నటుడు. బాలీవుడ్ తో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో  ఆయన ఎన్నో సినిమాలు  చేశారు. కాని పరేష్ రావల్  సినిమాల్లో  చాలా సినిమాలు  ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలేంటో, ఎందుకు ఫ్లాప్ అయ్యాయో చూద్దాం. 

PREV
16
पटेल की पंजाबी शादी

2017లో వచ్చిన పటేల్ కి పంజాబీ షాదీ సినిమా ప్లాప్ అయ్యింది. ఈసినిమా కేవలం 1.53 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 

26
कमाल धमाल मालामाल

2012లో వచ్చిన కమాల్ ధమాల్ మాలామాల్ సినిమా 5.87 కోట్లు వసూలు చేసి డిజాస్టర్ గా నలిచింది.

36
रन

2010లో వచ్చిన రన్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. పరేష్ నటించిన ఈసినిమా కేవలం  7.85 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 

46
बुड्ढा मर गया
2007లో వచ్చిన బుడ్డా మర్ గయా సినిమా 2.95 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ అయ్యింది.
56
बच के रहना रे बाबा

2005లో వచ్చిన బచ్ కే రహనా రే బాబా సినిమా 3.67 కోట్లు మాత్రమే  వసూలు చేసి ఫ్లాప్ గా నిలిచింది. .

66
एक्का राजा रानी
1994లో వచ్చిన ఎక్కా రాజా రాణి సినిమా 2.47 కోట్లు వసూలు చేసి పెద్ద ఫ్లాప్ అయ్యింది.
Read more Photos on
click me!

Recommended Stories