ఇక ఆ తర్వాత జానకి (Janaki) , రామచంద్రలు వెన్నెల తో కలిసి ఇంటింటికీ చేరుకోగా అదే క్రమంలో మల్లిక కూడా తన భర్తతో కలిసి ఇంటికి వచ్చేస్తుంది. అలా లోపలికి వచ్చిన మల్లిక వాళ్ల నానమ్మను చూసి స్టన్ అవుతుంది. ఇక తలుపులమ్మ , మల్లిక (Mallika) కు ఫన్నీగా చివాట్లు పెడుతుంటే ఫ్యామిలీ అంతా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.