Janaki Kalaganaledu: వెన్నెల ప్రేమ గురించి జ్ఞానాంబకు నిజం చెప్పనున్న దిలీప్ తల్లి.. జానకి ఏం చేయనుంది?

Navya G   | Asianet News
Published : Feb 24, 2022, 12:04 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమయ్యే జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జ్ఞానాంబ రేపు ఒకసారి దిలీప్ వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడేసి వద్దాం అని జానకి (Janaki)తో అంటుంది. ఆ మాటతో జానకి ఎంతో టెన్షన్ పడుతుంది.  

PREV
15
Janaki Kalaganaledu: వెన్నెల ప్రేమ గురించి జ్ఞానాంబకు నిజం చెప్పనున్న దిలీప్ తల్లి.. జానకి ఏం చేయనుంది?

ఆ తర్వాత మల్లిక (Mallika) కు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మీ ఆడపడుచుని తన తమ్ముడికి ఇచ్చేస్తే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్లు మాట్లాడుతుంది. ఇక దాంతో మల్లిక మన పండు గాడికి వెన్నెల ను భార్యగా చేస్తాను అని మురిసి పోతుంది. మరో వైపు జానకి, దిలీప్ (Dilip)  వాళ్ళ ఫ్యామిలీ కి కాల్ చేసి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న విషయం ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని అంటుంది.
 

25

 ఆ తర్వాత మల్లిక, జ్ఞానాంబ (Jnanaamba ) దగ్గరకి వచ్చి ఇక బయలుదేరుదామ అంటుంది. దాంతో జ్ఞానాంబ నువ్వు రావద్దు అని అంటుంది. ఇక మల్లిక (Mallika)  నేను లేకపోతే అక్కడ సందడి ఎలా ఉంటుంది అత్తయ్య అని ఫన్నీగా ఒప్పిస్తుంది.
 

35

 ఆ తర్వాత దిలీప్ (Dilip)  వాళ్ళ అమ్మా ' ఇన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే రేపొద్దున లేనిపోని సమస్యలు వస్తాయి అని చెప్పి మీ ఇద్దరు ప్రేమించుకున్న విషయం జ్ఞానాంబకు చెప్పేస్తా అంటుంది. దాంతో దిలీప్ ఈ విషయం గురించి కంగారు పడుతూ జానకి (Janaki)  కి ఫోన్ చేసి చెబుతాడు.
 

45

ఇక జ్ఞానాంబ (jnanaamba ) వాళ్ళు దిలీప్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక కట్న కానుకల ప్రస్తావన రాగ జానకి దిలీప్ వాళ్ళ అమ్మ ని పక్కకు తీసుకు వెళుతుంది. దిలీప్ వాళ్ళు పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారు అన్న సంగతి చెబుతుంది. అంతేకాకుండా ఈ పెళ్లి జరగడానికి ఒక చిన్న అబద్దం ఆడడం లో తప్పులేదు అని జానకి (Janaki) అంటుంది.
 

55

 ఆ తర్వాత దిలీప్ (Dilip)  మీ వదిన చాలా మంచిది అని వెన్నెలతో ఫోన్ చేసి అంటాడు. ఇక వెన్నెల కూడా మన పెళ్లి కోసం మా వదిన చాలా కష్టపడుతుంది అని అంటుంది. ఇక ఈ క్రమంలో అక్కడికి మల్లిక (Dilip) వస్తుంది. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి

click me!

Recommended Stories