మరోవైపు నీరజ్ (Neeraj), నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఏం చేసిన భరిస్తున్నా అని మాన్సీ తో చెబుతాడు. అలాగే ఇష్టపడుతున్నాను కదా అని ఇష్టం వచ్చినట్లు వస్తే నాకు అస్సలు నచ్చదు అని నీరజ్ అంటాడు. ఇక మనిషిగా మారుతావో, మందే కావాలి అనుకుంటావో నీ ఇష్టం అని మాన్సీ (Mansi) లగేజ్ కూడా సర్ది పెట్టి ఉంచుతాడు.