ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జానకి (Janaki) ఒకవైపు పూజ కు టైం అవుతుంది. మరో వైపు లూసి హైదరాబాద్ కు వెళ్లడానికి సిద్ధంగా ఉంది అని ఆలోచిస్తుంది. రామా గారిని ఏదో ఒక విధంగా ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకు వెళ్లి అప్లికేషన్ పూర్తి చేయించాలి అని అనుకుంటుంది. దీనికై జానకి రామచంద్ర (Ramachandra) ను గదిలోకి తీసుకు వెళుతుంది.