మరోవైపు పిల్లలిద్దరూ మాట్లాడుకుంటుండగా హిమ తన తండ్రి మీద కోపం తగ్గించుకొని సారి చెప్పాలని చూస్తుంది. ఇక హిమ జ్వరం కోసం బ్లడ్ టెస్ట్ శాంపుల్ రిపోర్టుల కోసం దీప వెళ్లాలని సౌందర్యకు (Soundarya) చెబుతుంది. ఏమి చేసేది లేక సౌందర్య కార్తీక్ ను మోనిత (Monitha) దగ్గరికి తీసుకెళ్లాలని చూస్తుంది.