పంతులుగారు ముహూర్తాలు పెట్టేయమంటారా అని అడగడంతో రిషి ఫ్రెష్ అయి వస్తాడు అప్పుడు పెడుదురుగాని అని చెప్తాడు విశ్వనాథం. రిషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. వెళ్తున్న రిషి ని చూస్తూ తమ రిలేషన్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది వసుధార. మన బంధం గురించి కీలక నిర్ణయం తీసుకునే సమయం ఇది, ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది అని మనసులో అనుకుంటుంది.