తాజాగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాక్వెలిన్ సంప్రదాయ దుస్తుల్లో ధరించింది. వైట్ చుడీదార్, గ్రీన్ లైనింగ్ గల డ్రెస్ లో ట్రెడిషనల్ లుక్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రకాశవంతంగా వెలిగిపోతున్న మొహం, మెరిసిపోతున్న స్కిన్ టోన్ తో ఆకర్షించేలా ఫొటోలకు పోజులిచ్చింది.