స్త్రీ అంటే.. పడుకునే దానిలా చూస్తున్నారు.. ఈ ఉమెన్స్ డే నాకొద్దు.. రష్మీ సెన్సేషనల్‌ కామెంట్‌

Published : Mar 09, 2021, 07:59 AM IST

`మహిళా దినోత్సవం`పై యాంకర్‌ రష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళని మగాడు ఇంకా కించపరుస్తూనే ఉన్నాడని, ప్రతి రోజు ఇతరులతో పడుకునేదానిలా ట్రీట్‌ చేస్తున్నాడు. మహిళలకు గౌరవం లేని ఈ రోజు నాకొద్దు` అంటోంది రష్మీ. ఈమేరకు ఆమె మహిళా దినోత్సవంపై సంచలన కామెంట్స్ చేశారు. ఓ వీడియోని పంచుకుని ఫైర్‌ అయ్యారు. 

PREV
113
స్త్రీ అంటే.. పడుకునే దానిలా చూస్తున్నారు.. ఈ ఉమెన్స్ డే నాకొద్దు.. రష్మీ సెన్సేషనల్‌ కామెంట్‌
సోమవారం(మార్చి 8) మహిళా దినోత్సవం అన్న విషయం. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా, బయటకూడా మహిళా దినోత్సవం సందర్బంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కేక్‌లు కట్‌ చేసుకుని సెలబ్రేట్‌ చేశారు.

213
కానీ మహిళా దినోత్సవం సందర్భంగా రష్మీ ఫైర్‌ అయ్యారు. ఒక్క రోజు జరుపుకునే ఉమెన్స్ డే నాకొద్దన్నారు. మహిళకి ఎంత దారుణమైన అవమానం జరిగిందో ఓ వీడియోని పంచుకున్నారు.

313
అందులో రాత్రి సమయంలో వీధిలో కుక్కలకు అన్నం పెడుతున్న ఓ మహిళపై తండ్రి కొడుకులు బూతు పదాలతో దూషించారు. తల్లి ముందే వీరిద్దరు రెచ్చిపోయారు. అక్కడే కొంత మంది ఇతరులు ఉన్నా, అవేమి పట్టించుకోకుండా ఆ మహిళని కించపరిచారు.

413
అంతేకాదు ఆమెని `లం.. దానా..` అంటూ దూషించాడు. తన కాలు చెప్పుని ఆమెపై విసిరేశాడు. అంతటి దారుణమైన అవమానం ఆ మహిళకి జరిగింది. అది సభ్య సమాజం చూస్తుండగానే జరగడం గమనార్హం.

513
ఈ వీడియోని ఇన్‌స్టా ద్వారా పంచుకున్న రష్మీ ఇలాంటిది మారే వరకు ఈ మహిళా దినోత్సవం నేను జరుపుకోను, నాకు ఎవరూ విషెస్‌ చెప్పవద్దు అని తేల్చి చెప్పింది.

613
ఆమె చెబుతూ, `సారీ గాయ్స్.. ఈ సమాజం మారేంత వరకు నాకెవ్వరూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపవద్దు. నేను సంతోషంగా లేను. మహిళలను ఇంకా మగాడు బహిరంగంగా దూషిస్తూనే ఉన్నాడు. అందరితో పడుకునే దానిలానే మహిళను భావిస్తూ.. బూతులు తిడుతున్నాడు. తల్లిదండ్రులు పక్కన ఉండగానే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధేస్తుంది.

713
అందుకే ఈ రోజు స్పెషల్‌గా చూడకండి. నార్మల్‌గానే చూడండి. సెలబ్రేషన్స్‌ చేసుకునేంత గొప్పరోజుగా మాత్రం భావించకండి. మానవత్వం మనుషులంతా సమానమే అని చెబుతుంది. సమస్యకు పరిష్కారంగా నాగరికత అనే ఎంపిక ఎప్పుడూ ఉంటుంది` అని రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

813
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నిజంగానే చాలా దారుణంగా ఉన్న ఈ వీడియో చూసి నెటిజన్లు, రష్మీ అభిమానులు మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి వాటిని సహించకూడదని, ఓ డే అయిన ఒక్క రోజు జరుపుకునే విధానం పోవాలని, ప్రతి రోజు ఆ గౌరవం దక్కాలంటున్నారు.

913
రష్మీ యాంకర్‌గా, నటిగా బిజీగా ఉన్నారు. ఆమె `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `ఢీ` షోలు చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్‌గా `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో నటిస్తున్నారు.

1013
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
1113
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
1213
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
1313
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
రష్మీ గౌతమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories