బాత్‌ టబ్‌లో బోల్డ్ బ్యూటీ అరాచకం.. రెడ్‌ గౌన్‌లో గుంటూరు మిర్చిని మించిన ఘాటు రేపుతున్న కేతిక శర్మ..

Published : Nov 11, 2022, 04:51 PM IST

బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ సినిమాల్లోకి ఎంట్రీకి ముందు నుంచే బోల్డ్ గా అందాలను ఆవిష్కరిస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. పొటెత్తే అందాలతో దుమారం రేపుతుంది.   

PREV
17
బాత్‌ టబ్‌లో బోల్డ్ బ్యూటీ అరాచకం.. రెడ్‌ గౌన్‌లో గుంటూరు మిర్చిని మించిన ఘాటు రేపుతున్న కేతిక శర్మ..

హాట్‌ హీరోయిన్‌ కేతిక శర్మ `రొమాంటిక్‌` చిత్రంలో శృతి మించిన అందాల ఆరబోతకి తెరలేపి సంచలనంగా మారింది. ఎంట్రీ తోనే హద్దులు చెరిపేసే అందాల ఆరబోతతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. పూరి మార్క్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. అదే ఇమేజ్‌ని సోషల్‌ మీడియాలో మెయింటేన్‌ చేస్తుంది. 
 

27

కేతిక శర్మ సోషల్‌ మీడియాలో తన అందాలను మరింత ఘాటుగా ఆవిష్కరిస్తుంది. తాజాగా రెడ్‌ గౌన్‌లో రెచ్చిపోయింది. బాత్‌ టబ్‌లో ఆమె అందాల విందు చేసింది. బాత్‌ టబ్‌లో పడుకుని విహర వేదనతో కూడిన పోజులిచ్చింది. కసిగా చూస్తూ టెంప్టింగ్‌ పోజులిచ్చింది కేతిక. ప్రస్తుతం లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. 

37

డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూర్తి హీరోగా నటించిన `రొమాంటిక్‌` చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది కేతిక శర్మ. ఢిల్లీకి చెందిన సెక్సీ భామ తన ఆటంబాంబ్‌ లాంటి అందాలను ఆవిష్కరించి పాపులర్‌ అయ్యింది. తొలి సినిమా పరాజయం చెందినా కేతికకి మాత్రం మంచి క్రేజ్‌ వచ్చింది. 
 

47

తొలి చిత్రం విడుదలకు ముందే ఆమె మరో రెండు ఆఫర్లని దక్కించుకుంది. నాగ శౌర్యతో `లక్ష్య` చేసింది. ఇందులో శౌర్యకి గర్ల్ ఫ్రెండ్ గా, కాస్త పద్ధతిగానే కనిపించింది. ఆ తర్వాత వైష్ణవ్‌ తేజ్‌తో `రంగ రంగ వైభవంగా` మరోసారి హోమ్లీ బ్యూటీగా మెరిపింది. ఎంత హోమ్లీగా నటించిన ఛాన్స్ వచ్చినప్పుడు తన హాట్‌ షోతో అదరగొడుతూనే ఉంది. 
 

57

అయితే ఈ సెక్సీ భామ నటించిన మూడు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో ఈ బ్యూటీని పట్టించుకోవడం మానేశారు మేకర్స్. దీంతో అందాలనే నమ్ముకుంది కేతిక. తరచూ ఫోటో షూట్లతో దుమ్ము రేపుతుంది. తన పోటెత్తే ఎద అందాలను అంత ఘాటుగా ఆవిష్కరిస్తూ మతిపోగొడుతుంది. మేకర్స్ దృష్టిలో పడేందుకు గట్టి ప్రయత్నాల చేస్తుంది.

67

అందులో భాగంగానే ఇప్పుడు రెడ్ డ్రెస్‌లో తన పిచ్చెక్కించే అందాలను ఆవిష్కరించింది. బాత్‌ టబ్‌లో, స్టాండింగ్‌ లుక్‌ లో ఫోటోలకు పోజులిచ్చి మతిపోగొడుతుంది. ఇంటర్నెట్‌లో హాట్‌టాపిక్‌గానూ మారుతుంది కేతిక. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హీటు పెంచుతున్నాయని చెప్పొచ్చు. అయితే మరి ఈ అమ్మడి అందాలను చూసైనా మేకర్స్ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. 
 

77

బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ సినిమాల్లోకి ఎంట్రీకి ముందు నుంచే బోల్డ్ గా అందాలను ఆవిష్కరిస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. పొటెత్తే అందాలతో దుమారం రేపుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories