వైల్డ్ డాగ్ హీరోయిన్ దియా మీర్జా గర్భవతి అయ్యిందట!

First Published Apr 2, 2021, 12:14 PM IST

వైల్డ్ డాగ్ హీరోయిన్ దియా మీర్జా తాను గర్భవతి అంటూ ఓ ఫోటో షేర్ చేశారు. భర్తతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ లో ఉన్న దియా మీర్జా ఈ ఆసక్తికర విషయం పంచుకోవడం జరిగింది. దీనితో ఫ్యాన్స్ మరియు శ్రేయోభిలాషులు ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. 
 

బేబీ బంప్ తో కూడిన ఫోటో పంచుకున్న దియా మీర్జా ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయం తెలియజేశారు. అయితే దియా వివాహం జరిగిన రెండు నెలలు కూడా పూర్తి కాలేదు.
undefined
దియా మీర్జా బిజినెస్ మాన్ వైభవ్ రేఖీని ఫిబ్రవరి 15న వివాహం చేసుకున్నారు. మీర్జా, వైభవ్ లకు ఇది రెండవ వివాహం. పెళ్లిబందంతో ఒక్కటైన ఈ జంట హనీమూన్ అలా అందమైన సాగర తీరాలు కలిగిన మాల్దీవ్స్ లో ప్లాన్ చేశారు.
undefined
ఈ వెకేషన్ లో వైభవ్ కూతురు కూడా జాయిన్ అయ్యారు. వైభవ్ మొదటి భార్య సంతానం ఒక అమ్మాయి కాగా, దియా ఆమెకు స్టెప్ మథర్ అవుతారు.  ఈ క్యూట్ ఫ్యామిలీ మాల్దీవ్స్ లో వెకేషన్ గడుపుతున్నారు. ఇక దియా  ఎప్పటి కప్పుడు తమ వెకేషన్ పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ తన ఆనందం తెలియజేస్తున్నారు.
undefined
2014లో దియా మీర్జా తన బాయ్ ఫ్రెండ్ సాహిల్ సంఘాను వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల కాపురం తరువాత 2019లో వీరు విడిపోవడం జరిగింది.
undefined
మిలీనియం ప్రారంభంలో వెండితెరకు పరిచయమైన దియా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అనేక సినిమాలలో నటించినా బ్రేక్ మాత్రం రాలేదు.  నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించిన దియా మీర్జా, బుల్లితెర షోలలో కూడా కనిపించారు.
undefined
ఆ మధ్య సీనియర్ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది దియా. వయసు మళ్ళిన హీరోలు కూడా  జోడిగా కుర్ర హీరోయిన్స్ కావాలంటున్నారని, మాకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు.
undefined
ఇక నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వైల్డ్ డాగ్ మూవీలో దియా కీలక రోల్ చేశారు. నేడు ఈ చిత్రం విడుదల కావడం జరిగింది.
undefined
click me!