ఇంత అందాన్ని పట్టుకొని అంత మాట అనేశారేంటి... వర్ష హర్ట్ అయ్యేలా దారుణమైన కామెంట్స్! 

Published : Feb 16, 2023, 10:43 AM IST

వర్ష వైట్ అండ్రె డ్ కాంబినేషన్ కలిగిన ట్రెండీ వేర్ ధరించి ఫోటో షూట్ చేశారు. వర్ష గ్లామరస్ ఫోటోలపై దారుణమైన కామెంట్స్ చేశారు కొందరు.

PREV
19
ఇంత అందాన్ని పట్టుకొని అంత మాట అనేశారేంటి... వర్ష హర్ట్ అయ్యేలా దారుణమైన కామెంట్స్! 
Jabardasth Varsha

వర్ష జెండర్ మీద జబర్దస్త్ కమెడియన్స్ జోక్స్ వేస్తుంటారు. ఆమె ప్రేమికుడిగా ప్రచారం అవుతున్న ఇమ్మానియేల్ సైతం పలుమార్లు ఈ కామెంట్స్ చేశాడు. వర్ష సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె ఓ రోజు ఇమ్మానియేల్ పై ఫైర్ అయ్యారు. షో మధ్యలో వెళ్లిపోయారు. 
 

29
Jabardasth Varsha

వర్షని  లేడీ గెటప్ అని ఏడిపిస్తూ ఉంటారు. ఈ కామెంట్స్ ని చాలా వరకు ఆమె క్యాజువల్ గా తీసుకుంటారు. ఒక్కోసారి మాత్రం స్పందిస్తారు. అమ్మాయి వేషం వేసిన అబ్బాయి అంటే ఆమెకు నచ్చదు . ఈ పుకార్లకు కారణం ఆమె రూపం. అలాగే వర్ష వాయిస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం అబ్బాయిల గొంతును తలపిస్తుంది. 
 

39
Jabardasth Varsha

ఒక సందేహమైతే కొనసాగుతుంది. కారణం జబర్దస్త్ షోలో కొందరు ట్రాన్స్జెండర్ పనిచేశారు. వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే ప్రియాంక అమ్మాయిగా మారింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ షో వేదికగా బయటపెట్టింది కూడాను.
 

49
Jabardasth Varsha

 
వర్ష అబ్బాయి అంటూ తోటి కమెడియన్స్ ఎగతాళి చేస్తుంటారు. ఈ మధ్య నెటిజన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సదరు ఫోటోలకు ఓ నెటిజన్.. 'ఆడా మగా కలిసి వచ్చెరా' అని కామెంట్ పెట్టాడు. ఇది వర్షను ఖచ్చితంగా బాధపెట్టే కామెంట్. 
 

59
Jabardasth Varsha

చాలా సాఫ్ట్ నేచర్ కలిగిన వర్ష సోషల్ మీడియా నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన దాఖలాలు లేవు. ఆమె చూసి చూడనట్లు వదిలేస్తారు. అనసూయ, రష్మీ మాత్రం అప్పుడప్పు రియాక్ట్ అవుతారు.  
 

69
Jabardasth Varsha

వర్ష కెరీర్ పరిశీలిస్తే... ఆమె సీరియల్ నటిగా బుల్లితెరకు పరిచయమయ్యారు. చాలాకాలం ఒకటి రెండు సీరియల్స్ లో నటించారు. అయితే ఆమెకు ఎలాంటి ఫేమ్ రాలేదు. దీంతో జబర్దస్త్ కమెడియన్ గా మారారు. ఈ షోతో వర్ష ఫేట్ మారిపోయింది.   
 

79
Jabardasth Varsha

మెల్లగా బుల్లితెర స్టార్స్ లో ఒకటిగా ఎదిగారు. ప్రస్తుతం వర్షకు ఒక ఫేమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో వర్ష సందడి చేస్తున్నారు. అలాగే స్పెషల్ ఈవెంట్స్ లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. 
 

89
Jabardasth Varsha


వర్ష-ఇమ్మానియేల్ బుల్లితెర ప్రేమ జంటగా పాపులర్ అయ్యారు. అతనిపై వర్ష చూపించే అభిమానం దీనికి కారణమైంది. ఇమ్మానియేల్ అంటే చెప్పలేనంత ఇష్టమని వర్ష నేరుగా చెబుతారు. వీరి జంటకి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 

99
Jabardasth Varsha

వర్ష వైట్ అండ్రె డ్ కాంబినేషన్ కలిగిన ట్రెండీ వేర్ ధరించి ఫోటో షూట్ చేశారు. వర్ష గ్లామరస్ ఫోటోలపై దారుణమైన కామెంట్స్ చేశారు కొందరు.

click me!

Recommended Stories