ఫ్రంట్.. బ్యాక్ చూపిస్తూ.. టెంప్ట్ చేస్తున్న సిరి, బ్లాక్ డ్రెస్ లో బిగ్ బాస్ బ్యూటీ బ్లాస్టింగ్ ఫోజులు

Published : Feb 16, 2023, 08:58 AM IST

ఈ మధ్య సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ అయిపోయింది బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్. కాస్త డొస్ పెంచి అందాలు ఆరబోతు కూడా పెంచేసింది. 

PREV
16
ఫ్రంట్.. బ్యాక్ చూపిస్తూ.. టెంప్ట్ చేస్తున్న సిరి, బ్లాక్ డ్రెస్ లో బిగ్ బాస్ బ్యూటీ బ్లాస్టింగ్ ఫోజులు

బిగ్ బాస్ సీజన్ 5తో బాగా పాపులర్ అయ్యింది సిరి హనుమంత్. టాప్ 5కి చేరింది. అంతకు ముందు బుల్లితెరపై షార్ట్ మూవీస్ తో బాగా ఫేమస్ అయిపోయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ తరువాత ఇమేజ్ భారీగా పెంచుకుంది. 

26


ఇక తన బాయ్ ఫ్రెండ్.. సోషల్ మీడియా స్టార్.. శ్రీహాన్ కూడా బిగ్ బాస్ సీజన్ 6 లో సందడి చేయడంతో.. ఇద్దరు కలిసి బయట సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ఇక సిరి అయితే ఇన్ స్టాలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది. 
 

36

ఇన్ స్టా లో అంతకంతకూ డోస్ పెంచుతోంది సిరి హన్మంత్. ఇంకాస్త ఇంకాస్త అంటూ హాట్ హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో కాస్త పద్దతిగల డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకర్షించిన బ్యూటీ.. హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. 
 

46

రీసెంట్ గా బ్లాక్ డ్రస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చింది సిరీ హన్మంత్. ఫ్రండ్ బ్యాక్ చూపిస్తూ.. రచ్చ రచ్చ చేసింది. షాపింగ్ కోసం ఏదో మాల్ కు వచ్చిన సిరీ.. అక్కడ అందాలు ఆరబోస్తూ.. ఫోటో షూట్ చేసింది. ఇన్ స్టాలో ఆమె ఫోటో షూట్ కు అదరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 

56
Siri

చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో మునితితేలుతున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 5 లో మాత్రం షణ్ముఖ్ తో హగ్గుల గోలతో సిరి కాస్త ఓవర్ యాక్షన్ చేయగా.. అది కాస్తా వివాదాలకు దారి తీసింది. షణ్నూతో ఆమె  క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. 

66

సిరి.. షణ్ముఖ్ ను ఊరికే హగ్ చేసుకోవడం.. ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడంవల్లే.. దీప్తి సునైనా  బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో సోషల్ మీడియా, నెటిజన్లు సిరిపై ఘాటుగానే విమర్షలు చేశాయి. 
 

click me!

Recommended Stories