బ్లాక్ శారీలో జబర్దస్త్ వర్ష పిచ్చెక్కించే అందాలు.. ఫ్రంటూ, బ్యాక్ చూపిస్తూ రచ్చ.. చూస్తే అంతే!

First Published Dec 16, 2022, 11:10 AM IST

జబర్దస్త్ వర్ష అందాల ధాటికి ఇంటర్నెట్ బ్రేక్ అయిపోతోంది. మతులుపోయే ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్న వర్ష..  తాజాగా బ్లాక్ శారీలో దర్శనమిచ్చింది. ఈ యంగ్ బ్యూటీ క్రేజీ ఫోజులకు కుర్రకారును ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.
 

బుల్లితెర నటిగా కొద్దికొద్దిగా గుర్తింపు తెచ్చుకుంటోంది యంగ్ బ్యూటీ వర్ష (Varsha). ‘జబర్దస్త్’ కామెడీ షోతో టీవీ ఆడియెన్స్ కు దగ్గరవుతూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. 
 

నటిగా రాణించాలంటే కాస్తాకూస్తో ఫాలోయింగ్ ముఖ్యమనేది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అప్ కమింగ్ యాక్ట్రెస్ కు, ఆల్రెడీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్లకు ప్రస్తుతం సోషల్ మీడియానే సాధనంగా మారింది.
 

దీంతో జబర్దస్త్ వర్ష సైతం.. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ఇంటర్నెట్ లో సందడి చేస్తూ వస్తోంది. క్రేజీ అప్డేట్స్ ను అందిస్తూ నెటిజన్లకు దగ్గరవుతోంది. మరోవైపు అందాల విందులోనూ అదరగొడుతోంది. 

నెటిజన్లు, ఫాలోవర్స్ కు టచ్ లో ఉండేందుకు గ్లామరస్ ఫొటోలను పంచుకుంటూ వస్తోంది. తాజాగా వర్ష బ్లాక్ శారీలో మతులు పోగొట్టేలా ఫొటోషూట్ చేసింది. ఆ గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

లేటెస్ట్ ఫొటోల్లో స్టన్నింగ్ లుక్ లో అదరగొట్టింది. నల్ల చీరలో గ్లామర్ ప్రదర్శిస్తూ కుర్ర గుండెల్లో అలజడి రేపింది. లేత పరువాలతో మతులు పోగొట్టింది. డీప్  నెక్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది.  

నడుము ఒంపులతో నెటిజన్ల గుండెల్ని కొల్లగొడుతోంది. ఫ్రంటూ, బ్యాక్ చూపిస్తూ.. కవ్వించే పోజులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. చిలిపి నవ్వులు, మత్తు చూపులతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. 

ప్రస్తుతం, వర్ష పంచుకున్న ఫొటోలను నెటిజన్లు, ఫాలోవర్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ అందాలను పొగుడుతూ ఆకాశానికెత్తుతున్నారు. యంగ్ బ్యూటీకి కావాల్సినంత మద్దతు ఇస్తున్నారు. దీంతో వర్ష కూడా రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.
 

బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటూనే.. మరోవైపు వెండితెరపైన మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఈ బ్యూటీకి సరైన అవకాశం రావడం లేదు. అయినా ప్రయత్నాలు విరమించడం లేదు. ప్రస్తుతం బుల్లితెరపైనా అలరిస్తోంది. 

click me!