బ్లాక్ శారీలో మైమరిపిస్తున్న బుల్లితెర అందం.. డీప్ బ్యాక్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న వర్ష

First Published | Sep 28, 2023, 12:41 PM IST

యంగ్ బ్యూటీ వర్ష బ్యూటీఫుల్ లుక్స్ తో నెట్టింట అందాల జాతర చేస్తోంది. తాజాగా చీరకట్టులో మెరిసిన ఈ ముద్దుగుమ్మ వొంపుసొంపులతో మంత్రముగ్ధులను చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

‘జబర్దస్త్’ బ్యూటీ వర్ష (Jabardasth Varsha) సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. తన గురించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తుంటుంది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.

బుల్లితెరపై వర్ష సందడి చేస్తున్న విషయం తెలిసిందే. పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు దక్కింది. తన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ వస్తోంది. 
 


మరోవైపు  స్పెషల్ ఈవెంట్లలో డాన్స్ లతోనూ అదరగొడుతోంది. స్మాల్ స్క్రీన్ పై అందాలను ఒళకబోస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు అయితే సొంతం చేసుకుంది. 

ఇక ఈ బ్యూటీ ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లోనూ దర్శనమిస్తూ మరింతగా అలరిస్తోంది. కామెడీ స్కిట్లతో నవ్విస్తూనే.. తన అందంతోనూ మైమరిపిస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ జబర్దస్త్ వర్ష నిత్యం యాక్టివ్ గా మెరుస్తోంది. క్రేజీ పోస్టులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెటిజన్లూ తన వైపు తిప్పుకుంటోంది. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
 

వరుస ఫొటోషూట్లతో అదరగొడుతున్న వర్ష.. తాజాగా మరోసారి బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిస్తోంది. తన అందంతో మెస్మరైజ్ చేసింది. చీరకట్టులో మెరిసి కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. 
 

బ్లాక్ శారీలో వొంపుసొంపులను ప్రదర్శించింది. బ్లాక్ బ్లౌజ్ లో డీప్ బ్యాక్ చూపిస్తూ మతులు పోగొట్టింది. ఓపెన్ ప్లేస్ లో ఫొటోలకు ఫోజులిస్తూ అందంతో అట్రాక్ట్ చేసింది. లేటెస్ట్ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

ఇప్పటికే వర్ష 2.3 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. వరుస ఫొటోషూట్లతో ఆ సంఖ్యను మరింతగా పెంచుకుంటోంది. అలాగే బుల్లితెర నుంచి వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది.

Latest Videos

click me!