షర్ట్ బటన్స్ విప్పేసి.. బ్రా కనిపించేలా దివి అందాల జాతర.. టాప్ టు బాటమ్ రచ్చేగా

First Published | Sep 28, 2023, 9:41 AM IST

బిగ్ బాస్ దివి వెండితెరపై అలరిస్తూనే వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ అందాల జాతర చేస్తోంది. మరోసారి గ్లామర్ మెరుపులతో రచ్చ చేసింది.
 

హైదరాబాద్ కు చెందిన దివి వాద్య (Divi Vadthya)  తొలుత మోడలింగ్ తో కెరీర్ ను ప్రారంభించింది. 2017లో మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. చాలా వరకు లోకల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ ప్రింట్ షూట్స్ చేసింది. పలు ష్యాఫన్ షోస్ లోనూ ర్యాంప్ వ్యాక్ చేసి ఆకట్టుకుంది. 
 

ఇక నటనపై ఆసక్తితో యాక్టివ్ కెరీర్ ను ప్రారంభించింది. 2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహార్షి’ చిత్రంతో వెండితెరపై మెరిసింది. అలాగే ‘క్యాబ్ స్టోరీస్’, ‘జిన్నా’ వంటి చిత్రాలతోనూ అలరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


పాపులర్ రియాలిటీ షో Bigg Boss Telugu సీజన్ 4తో బుల్లితెర ఆడియెన్స్ ను పలకరించింది. తన ఆటతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌజ్ లోకి గెస్ట్ గా వచ్చిన చిరంజీవి ఈ ముద్దుగుమ్మకు నెక్ట్స్ సినిమాలో ఆఫర్ ఇస్తానని చెప్పారు. చెప్పటినట్టుగానే ‘గాడ్ ఫాదర్’లో దివికి కీలక పాత్ర దక్కింది. ఇలా వరుస చిత్రాలతో సందడి చేస్తోంది దివి.
 

ఇదిలా ఉంటే.. ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం నానా రచ్చ చేస్తోంది. నటిగా ఎదగాలంటే ఫిట్ నెస్, గ్లామర్ చాలా అవసరం. అందుకు తగ్గట్టుగానే తన అందం, ఫిట్ నెస్ తో నెట్టింట సందడి చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తోంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. 
 

తాజాగా దివి స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామర్ బాంబ్ పేల్చింది. మినీ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులిచ్చింది. డెనీమ్ నిక్కరు, లాంగ్ షర్ట్ ధరించింది. అంతటితో ఆగకుండా షర్ట్ బర్టన్స్ విప్పేసి బ్రా అందాలతో మతులు చెడగొట్టింది. ఎదపై ఉన్న టాటూను చూపిస్తూ కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది.

మత్తెక్కించే చూపులు, ఫోజులతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఫిదా చేసింది. కొన్నాళ్లుగా దివి గ్లామర్ ప్రదర్శనతో నెట్టింట నానా రాచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ నూ పెంచుకుంటోంది. నయా లుక్స్ తో మరింత క్రేజ్ సొంతం చేసుకుంటోంది. తన ఫ్యాషన్ సెన్స్ తోనూ ఆకట్టుకుంటోంది. ఇక దివి నెక్ట్స్ Pushpa2 The Ruleలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!