వర్ష ఒంటిపై నిలవనంటున్న టాప్.. ఇన్నర్ వేర్ కనిపించేలా జబర్దస్త్ బ్యూటీ టెంప్టింగ్ లుక్స్ 

Published : Oct 16, 2022, 04:05 PM IST

జబర్దస్త్ వర్ష సైతం గ్లామర్ డోస్ పెంచుతున్నారు. సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ కి తెరలేపుతున్నారు. వర్ష లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.   

PREV
16
వర్ష ఒంటిపై నిలవనంటున్న టాప్.. ఇన్నర్ వేర్ కనిపించేలా జబర్దస్త్ బ్యూటీ టెంప్టింగ్ లుక్స్ 
Jabardasth Varsha

వర్ష ధరించిన వైట్ టాప్ భుజాల నుండి జారిపోతుంది. లోదుస్తులు కూడా కనిపించేలా ఆమె టెంప్టింగ్ లుక్స్ తో చెమటలు పట్టించారు. అంతకు మించి ఆమె కళ్ళు కవ్విస్తుంటే గుండెలు గుల్లవుతున్నాయి. వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

26
Jabardasth Varsha


ఇక బుల్లితెరపై వర్ష జోరు కొనసాగుతోంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షోస్లో వర్ష సందడి చేస్తున్నారు. అటు గ్లామర్ తో ఇటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గత రెండేళ్లలో వర్షకు ఫ్యాన్ బేస్ ఏర్పడ్డారన్నది నిజం. దీంతో వర్షకు ఆఫర్స్ పెరిగాయి. 
 

36
Jabardasth Varsha


సీరియల్ నటిగా కెరీర్ మొదలు పెట్టిన వర్షకు జబర్దస్త్ బ్రేక్ ఇచ్చింది. ఆ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన బుల్లితెర స్టార్స్ లో వర్ష కూడా ఒకరు. జబర్దస్త్ కి రావాలన్న ఆమె నిర్ణయం దశ మార్చేసింది. మంచి సంపాదన, గుర్తింపు వచ్చి పడింది. జబర్దస్త్ కమెడియన్ గా మారాక అసలు వర్ష అంటే ఎవరో జనాలకు రిజిస్టర్ అయ్యారు. 
 

46
Jabardasth Varsha

వర్ష జబర్దస్త్ ఎంట్రీ ఆడియన్స్ కి కూడా కొత్త అనుభూతి కలిగించింది. లేడీ గెటప్స్ చూసి చూసి విసుగుచెందిన వారికి వర్ష అందాలు, గ్లామర్ ఒక ఉపశమనంలా తోచాయి. సన్నజాజి తీగలాంటి నడుము, పాల వన్నె శరీరంతో ప్రేక్షకుల హృదయాలు దోచేసింది.

56
Jabardasth Varsha

ఇక ఆమె కామెడీ,గ్లామర్ తోపాటు  ఇమ్మానియేల్ తో ఎఫైర్ రూమర్స్ వర్ష కెరీర్ కి ప్లస్ అయ్యాయి. వర్ష-ఇమ్మానియేల్ ల లవ్ స్టోరీ, రొమాన్స్,కెమిస్ట్రీ బుల్లితెరపై ఫుల్ సక్సెస్ అయ్యాయి. రష్మీ, సుధీర్ మాదిరి క్రేజీ లవ్ బర్డ్స్ గా గుర్తింపు పొందారు. వీరి పెయిర్ కి ప్రేక్షకులను నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, ఇద్దరిపై స్పెషల్ స్కిట్స్, లవ్ ట్రాక్స్ ఎక్కువైపోయాయి. 
 

66

మరి రియాలిటీలో వీరి మధ్య ఏముంది అనేది తెలియదు. కేవలం షోస్ కోసం, హైప్ కోసం తప్పితే ఇమ్మానియేల్ ని వర్ష ఇష్టపడుతున్నారన్నది నిజం కాదన్న వాదన ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో ఇమ్మానియేల్ ఈ విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు.

click me!

Recommended Stories