కాలుపైకెత్తి కైపెక్కిస్తున్న కృతి శెట్టి.. అందాల రాజహంసలా హోయలు పోతూ సెగలు రేపుతున్న`ఉప్పెన` భామ

Published : Oct 16, 2022, 04:01 PM ISTUpdated : Oct 16, 2022, 04:03 PM IST

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరోయిన్‌ కృతి శెట్టి తన క్యూట్‌ అందాలను హాట్‌గా మార్చేసింది. ఇటీవల డోస్‌పెంచుతూ కనిపిస్తున్న ఈ భామ ఇప్పుడు మరోసారి తన అభిమానులను ఖుషీ చేసింది. వారికి సండే ట్రీట్‌ ఇచ్చింది.   

PREV
18
కాలుపైకెత్తి కైపెక్కిస్తున్న కృతి శెట్టి.. అందాల రాజహంసలా హోయలు పోతూ సెగలు రేపుతున్న`ఉప్పెన` భామ

కృతి శెట్టి బ్లాక్‌ డ్రెస్‌ లో హోయలు పోయింది. అభిమానులకు కావాల్సిన సండే ట్రీట్ ఇచ్చింది. కాళ్లు పైకెత్తుతూ రచ్చ చేసింది కృతి శెట్టి. ప్రస్తుతం ఈ అమ్మడి ఈ బ్లాక్‌ డ్రెస్‌ హాట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

28

అయితే ఇందులో కృతి శెట్టి ఇచ్చిన పోజులు వేరే లెవల్‌లో ఉన్నాయి. నల్ల దుస్తులేసుకున్న అందాల రాజహంసలా బేబమ్మ సెక్సీ లుక్స్ మత్తెక్కించేలా ఉన్నాయి. అభిమానులకు మంచి ఆదివారం విందులా ఉన్నాయి. మొత్తంగా కృతి శెట్టి ఇప్పుడు ఆదివారం పూట అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్‌ అవార్డు వేడుకలో ఇలా మెరిసింది. `ఉప్పెన చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డుని కూడా గెలుచుకుంది. 
 

38

కృతి శెట్టి తొలి చిత్రం `ఉప్పెన`లో క్యూట్‌ అందాలతో ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసుకుంది. అయితే ఇప్పుడు రూట్‌ మార్చింది. తన ఘాటైన అందాలను కొద్ది కొద్దిగా పరిచయం చేస్తుంది. ఇండస్ట్రీలో హాట్‌ సెన్సేషన్‌ గా మారిపోతుంది. 

48

హోమ్లీ బ్యూటీగా అనిపించి కృతి శెట్టి ఇప్పుడు హాట్ హీరోయిన్‌లా మారిపోతుంది. అందాల ఆరబోతలు హద్దులు చెరిపేస్తుంది. క్రమంగా డోస్‌ పెంచుతుంది. కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా స్కిన్‌ షోతోపాటు పొట్టి దుస్తుల్లోనూ హాట్‌ షో చేస్తూ రచ్చ చేస్తుంది. 
 

58

కృతి శెట్టికి `ఉప్పెన` హిట్‌తో వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి. యంగ్‌ హీరోలు వరుసగా ఆమెకి క్యూ కట్టారు. తొలి చిత్రంతోనే ఇంతటి క్రేజ్‌ రావడం, పైగా స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో ఈ బ్యూటీ మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పింది. కానీ ఆ సినిమాలన్నీ పరాజయం చెందాయి. 
 

68

కృతి శెట్టి వరుసగా `శ్యామ్ సింగరాయ్‌`, `బంగార్రాజు`, `ది వారియర్స్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాల్లో నటించింది. `శ్యామ్‌ సింగరాయ్‌`లో బోల్డ్ రోల్ చేసింది కృతి. ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. `బంగార్రాజు`తో విజయాన్ని అందుకుంది. 
 

78
Krithi Shetty latest

కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ పరాజయం చెందడంతో ఒక్కసారిగా డౌన్‌ అయిపోయింది కృతి. ఇప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేయకుండా ఆచితూచి వ్యవహరిస్తుంది. కొత్త సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. బలమైన కథ, ప్రయారిటీ ఉన్న సినిమాల వైపు మొగ్గుచూపుతుంది కృతి. 
 

88

ప్రస్తుతం ఈ బ్యూటీ నాగచైతన్యతో కలిసి వెంకట్‌ ప్రభు చిత్రంలో నటిస్తుంది. మరోవైపు ఇటీవల మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories