కొన్ని సంవత్సరాల పాటు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలింది శ్రీదేవి. తెలుగు,తమిళ, మలయాళ పరిశ్రమతో పాటు.. హిందీని కూడా వందలాది సినిమాల్లో నటించి మెప్పించి దేవతగా పేరు సంపాదించింది శ్రీదేవి. తన నటనతో ఫిలిం ఇండస్ట్రీ ని ఏలేసిన నటి శ్రీదేవి. అతిలోక సుందరిగా... కుందనపు బొమ్మగా.. ఎన్నో రకాలుగా పిలవడిని ఆమె హాటాత్తుగా మరణించి అందరిని శోఖ సంద్రంలో ముంచి వెల్లిపోయింది.