వర్ష కొన్నాళ్ళు జబర్దస్త్ లో కనిపించలేదు. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో వర్ష కనిపిస్తున్నారు. తన మార్కు కామెడీ, గ్లామర్ తో అలరిస్తున్నారు. వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.