Rithu Chowdary
రీతూ చౌదరి అందాల విందులో హద్దులు చెరిపేసింది. అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. చాలీ చాలని టాప్, ఫ్రాక్ ధరించి సూపర్ హాట్ గా కనిపించింది. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటో షూట్ పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది.
Rithu Chowdary
ఇక రీతూ చౌదరి ఫోటోలపై నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్... పాపం సరైన బట్టలు లేవనుకుంటా, అని కామెంట్ చేశాడు. మరొక నెటిజన్... ఎన్నాళ్లకు కరుణించావు. అందాలు దాచుకోకు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, అని కామెంట్ చేశాడు.
Rithu Chowdary
రీతూ చౌదరి కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. పలు సీరియల్స్ లో ఆమె కీలక రోల్స్ చేసింది. అక్కడ బ్రేక్ రాలేదు. దాంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. జబర్దస్త్ లేడీ కమెడియన్ గా ఆమె ఫేమ్ తెచ్చుకుంది. హైపర్ ఆదితో పాటు పలువురి టీమ్స్ లో పని చేసింది.
Rithu Chowdary
ఈ మధ్య జబర్దస్త్ కి ఆమె దూరమైంది. సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తుంది. కాగా శ్రీకాంత్ అనే ఓ వ్యక్తితో రీతూ చౌదరి రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. తరచుగా అతనితో దిగిన ఫోటోలు ఆమె పోస్ట్ చేస్తుంది.
Rithu Chowdary
కొన్నాళ్ళు శ్రీకాంత్ కి దూరంగా ఉంది. ఈ క్రమంలో బ్రేకప్ అయ్యారంటూ పుకార్లు వినిపించాయి. మరలా శ్రీకాంత్ తో దిగిన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చింది. శ్రీకాంత్ ని రీతూ పెళ్లి చేసుకునే అవకాశం కలదని ప్రచారం జరుగుతుంది.
ఇటీవల రీతూ చౌదరి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి అకాల మరణం పొందాడు. తండ్రి దూరం కావడంతో రీతూ చౌదరి చాలా బాధపడ్డారు. కన్నీరు మున్నీరు అయ్యారు. తండ్రితో రీతూకి మంచి అనుబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయన మరణాన్ని రీతూ జీర్ణించుకోలేకపోయారు.