Rithu Chowdary: ఇంత పద్ధతిగా అందాలు చూపిస్తే కుర్రాళ్లకి నా సామి రంగే.. రీతూ చౌదరి స్పెషల్‌ ట్రీట్‌

Published : Mar 12, 2024, 10:59 PM ISTUpdated : Mar 12, 2024, 11:01 PM IST

జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి రోజు రోజుకి మరింత అందంగా ముస్తాబవుతుంది. ఆమె అందాల విందుతో మెస్మరైజ్‌ చేస్తుంది. నెటిజన్ల మతిపోగొడుతుంది.   

PREV
15
Rithu Chowdary: ఇంత పద్ధతిగా అందాలు చూపిస్తే కుర్రాళ్లకి నా సామి రంగే.. రీతూ చౌదరి స్పెషల్‌ ట్రీట్‌

`సరిగమప` షోలో సింగర్‌ని హగ్‌ చేసుకుని ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది రీతూ చౌదరి. ఆ సమయంలో ఆమె బ్యాక్‌ టూ బ్యాక్‌ హల్‌చల్‌ చేసింది. ఒక్కసారిగా వైరల్‌గా మారింది. దీంతో ఈ బ్యూటీకి అనేక ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే జబర్దస్త్ లో మెరిసింది. 
 

25

జబర్దస్త్ షోలో కామెడీ స్కిట్లు చేసింది. కానీ కమెడియన్‌గా మెప్పించలేకపోయింది. ఆమె నటనే కామెడీగా మారింది. ఆమె డైలాగ్‌ డెలివరీ, హవాభావాలు పెద్ద కామెడీగా మారడంతో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఎంత వేగంగా వెళ్లిందో అంతే ఫాస్ట్ గా బయటకు వచ్చేసింది. 

35

ఆ తర్వాత ఇతర షోస్‌లో మెరిసింది. గెస్ట్ గా సందడి చేసింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. గ్లామర్‌ ట్రీట్‌కి తెరలేపింది. అందాల విందుతో ఇంటర్నెట్‌ ని షేక్‌ చేసింది. అందాల డోస్‌ పెంచుతూ షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చింది. బోల్డ్ బ్యూటీగా మారింది. 

45

ఈ అందాల పరంపరలో ఇప్పుడు మరో ట్రీట్‌ ఇచ్చింది. తాజాగా ఆమె పింక్‌ డ్రెస్‌లో మెరిసింది. నడుము అందాలు, క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకి వలపు బాణాలు విసురుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 
 

55

ఇదిలా ఉంటే ప్రస్తుతం రీతూ చౌదరి టీవీ షోస్‌ చేస్తుంది. దావత్‌ పేరుతో ఓ సెలబ్రిటీ టాక్‌ షో చేస్తుంది. కాస్త బోల్డ్ గా ప్రశ్నలు అడుగుతూ కంటెంట్‌ రాబట్టే ప్రయత్నం చేస్తుంది. దీనికి మంచి ఆదరణ దక్కుతుంది. ఇలా యాంకర్‌గా సెటిల్‌ అయ్యిందీ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories