ఫోన్ లో అలాంటి మెసేజ్ లు, లవర్ ఆసియాకు అడ్డంగా దొరికిపోయిన జబర్దస్త్ కమెడియన్ నూకరాజు!

Published : May 09, 2024, 07:16 PM IST

జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తన లవర్ ఆసియాకు అడ్డంగా బుక్ అయ్యాడు. తన మొబైల్ లో వేరే అమ్మాయి మెసేజ్లు చూసి ఆమె షాక్ అయ్యింది. నూకరాజును నిలదీసింది. ఇంతకీ ఏం జరిగింది...   

PREV
16
ఫోన్ లో అలాంటి మెసేజ్ లు, లవర్ ఆసియాకు అడ్డంగా దొరికిపోయిన జబర్దస్త్ కమెడియన్ నూకరాజు!
Jabardasth comedian Nookaraju

పటాస్ షోతో వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో నూకరాజు ఒకడు. మెల్లగా ఫేమ్ రాబట్టి జబర్దస్త్ లో సెటిల్ అయ్యాడు. నూకరాజుకి సపరేట్ కామెడీ మేనరిజం ఉంది. అతని టైమింగ్ కూడా బాగుంటుంది. నూకరాజు కామెడీని ఇష్టపడే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. 


 

26
Jabardasth comedian Nookaraju

ప్రస్తుతం నూకరాజు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో సందడి చేస్తున్నాడు. జబర్దస్త్ లో నూకరాజు టీమ్ లీడర్ కూడా అయ్యాడు. జబర్దస్త్ ఆడియన్స్ కి తన కామెడీ స్కిట్స్ తో నవ్వులు పంచుతున్నారు. 

36
Jabardasth comedian Nookaraju


నూకరాజుకు ఓ లవర్ ఉంది. బుల్లితెర కమెడియన్స్ లో ఒకరైన ఆసియాను నూకరాజు ఇష్టపడుతున్నాడు. తమ మధ్య రిలేషన్ ఉందని నూకరాజు, ఆసియా ఒప్పుకున్నారు. సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్, వర్ష-ఇమ్మానియేల్ మాదిరి... బుల్లితెర లవర్స్ గా ఫేమ్ తెచ్చుకున్నారు. 
 

46
Jabardasth comedian Nookaraju


కాగా ఆసియా వద్ద నూకరాజు అడ్డంగా బుక్ అయ్యాడు. తన ఫోన్ ఆసియాకు ఇవ్వడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. లవ్ టుడే చిత్రంలో మాదిరి ఆసియా, నూకరాజు తమ మొబైల్స్ మార్చుకున్నారు. ఈ క్రమంలో నూకరాజు మొబైల్ ని చెక్ చేసిన ఆసియా షాక్ అయ్యింది. 
 

56
Jabardasth comedian Nookaraju


నూకరాజు మొబైల్ ఓపెన్ చేసిన ఆసియా ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ పాస్ వర్డ్స్ తీసుకుంది. ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేయడంతో ఓ అమ్మాయి.. 'ఏయ్, రిప్లై ఇవ్వు' అని పంపిన మెసేజ్ చూసింది. నీకు ఎంత క్లోజ్ కాకపోతే అలా మెసేజ్ పట్టిందని సీరియస్ అయ్యింది. నేను రిప్లై ఇవ్వలేదుగా అని నూకరాజు అసహనం వ్యక్తం చేశాడు. 
 

66
Jabardasth comedian Nookaraju


తర్వాత నూకరాజు ఫేస్ బుక్ ఓపెన్ చేసిన ఆసియా... అక్కడ కూడా అదే అమ్మాయి పంపిన సందేశాలు చూసింది. హాయ్ బర్త్ డా విషెష్ చెప్పు, అని కామెంట్ పెట్టి లవ్ సింబల్ జోడించింది. దాంతో ఆసియా అగ్గిమీద గుగ్గిలం అయ్యింది.  నూకరాజు మైక్ విసిరేసి వెళ్ళిపోయాడు. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి. ఇది జస్ట్ వీడియో కోసం వారి డ్రామా కావచ్చనే వాదన మొదలైంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories